ఇక ఒక విషయం చెప్పాలి.. అంటే ప్రేక్షకులను అలరించడానికి హిందీ, తెలుగుతో సహా సౌత్ ఇండియాలో ఉన్న అన్ని భాషల చిత్రాల్లో కూడా ప్రముఖ సంస్థలలో విడుదల అయ్యి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే థియేటర్లు మూత పడుతున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమలోని నిర్మాతలకు ఓటీటీల ద్వారా కాస్త ఊరట కలుగుతుందని చెప్పవచ్చు. చాలా సినిమాలు థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీల లోనే విడుదల అవుతూ ఒక పక్క ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుకునే మరోపక్క లాభార్జన కూడా పొందుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీ లో విడుదల అవుతున్న చిత్రాలకు మంచి ప్రేక్షకాదరణ దక్కుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రతి వారం కూడా కొన్ని సినిమాలు ఓటీటీ ద్వారా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్నాయి. మరైతే ఈ వారం లో రిలీజ్ అవ్వడానికి ఏ సినిమాలు సిద్ధంగా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
1).లేడీ ఆఫ్ మేనర్ – డిసెంబరు 31న అమెజాన్‌లో ప్రసారం కానుంది.
2). ది లాస్ట్ డాటర్- డిసెంబరు 31న విడుదల కాబోతోంది.
3).చోటా బీమ్: ఎస్14 – డిసెంబరు 1న విడుదల కానుంది.
4).టైమ్ ఈజ్ అప్ – డిసెంబరు 31న అమెజాన్‌లో విడుదల కానుంది.
5). ది పొస్సెసన్ ఆఫ్ హన్నా గ్రేస్ – డిసెంబరు 27 విడుదల కానుంది.
6).సేనాపతి – డిసెంబర్ 31న ఆహాలో ప్రసారం కానుంది.
7).కోబ్రా కాయ్(సీజన్-4) – డిసెంబరు 31న విడుదల కాబోతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి