సింగర్ సునీత గాత్రం ఎంత మధురంగా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఈమె గాత్రం కంటే ఎక్కువగా ఏమీ చీరకట్టే ఇంకా అందంగా ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటారు.  ఏదేమైనా సరే సింగర్ సునీత ను చూసిన వెంటనే తెలుగుదనం ఉట్టిపడుతుంది. లేకపోతే సింగర్ సునీత రెండవ పెళ్లి విషయం మనందరికీ తెలిసిందే. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సింగర్ సునీత లో అనేకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ట్రెండ్ కు తగ్గట్టుగా లైఫ్ స్టైల్ ను లీడ్ చేస్తోంది సునీత. పార్టీ పిల్లలు కూడా సునీత పాల్గొనడం విశేషం. 

ఇక అసలు విషయానికి వస్తే ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ వార్త ఇప్పుడు తెగ వినిపిస్తోంది. సింగర్ సునీత ప్రస్తుతం గర్భవతి అని పుకార్లు పుట్టించారు కొందరు. ఇక ఈ విషయం నిజమా అబద్దమా అని ఆరా తీస్తే ఆఖరికి సునీత మాత్రం మళ్లీ తల్లి కావాలనే ఆలోచనలో ఉందట. అయితే తాజాగా సునీత సరోగసి ద్వారా పిల్లలను కనాలని నిర్ణయించుకుందని రూమర్స్ వినిపిస్తున్నాయి.   ఇక ఈ విషయం నిజమో అబద్దమో తెలియాలి అని అంటే సింగర్ సునీత నోరు నిజమో కాదో చెప్పాలని ఉంది. సింగర్ సునీత క్లారిటీ ఇస్తే గాని ఈ విషయం నిజమో అబద్ధమో తెలియదు.ఇక సునీత రెండో భర్త రామ్ పెద్ద డిజిటల్ కంపెనీకి ఓనర్. 

అయితే డిజిటల్ కంపెనీ లోకి సునీత కూడా ఎంటర్ కానుందట. అయితే సింగర్ సునీత భర్త రామ్ కంపెనీ చిన్న చిన్న చిత్రాలను నిర్మించే ఆలోచనలో ఉన్నారట. అయితే తన భార్య సునీత నే నిర్మాతగా వ్యవహరించే విధంగా రామ్ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక సునీతకి సింగర్ గా ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నిర్మాతగా కూడా అంతే పాపులారిటీని సునీత సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి మరి. సునీతకు ఎక్కడ చూసిన అభిమానులు ఉంటారు ముఖ్యంగా బుల్లితెరపై సునీత కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు....అందుకే సునీత బుల్లితెర కోసం కూడా ప్రత్యేక ప్రోగ్రామ్ లను ప్లాన్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: