అర్చన పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎన్నో సినిమా లలో నటించి బాగా ఫెమస్ అయ్యింది. మంచి అందం, నటన ఉన్నా కూడా అర్చనకు సినిమా అవకాశం మాత్రం అందని ద్రాక్ష లాగా మారింది అని చెప్పింది.. సినిమాలు వస్తున్నా చేయలేక పోతున్నా అప్పుడు చేసిన సినిమాలు కూడా పెద్దగా కలిసి రాలేదు. మంచి హిట్ ను ఇవ్వలేక పోయాయి. అందుకే అర్చన సినిమాలకు చాలా దూరంగా ఉంది. ఇది ఇలా ఉండగా.. టెలివిజన్‌లో చేశానని ఆమె చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ఆట అనే షోకి జడ్జ్‌గా చేశానని, అది చాలా పెద్ద హిట్ కూడా అయిందని ఆమె చెప్పారు.


ఆ సమయంలో కూడా చాలా చిన్నదానివి, ఇప్పుడు జడ్జ్‌గా వెళ్లడం ఏంటీ అని చాలా మంది ఆమెను ప్రశ్నించారు. మనకు ఎన్నో ఆఫర్లు వస్తాయి కానీ వాటిలో మనకు సెట్ అయ్యే విధంగా ఉన్న వాటిని ఎంచు కోవడం ద్వారా మంచి లైఫ్ ఉంటుందని ఆమె అన్నారు..నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా వల్ల తన కెరీర్‌కి కొంచెం డామేజ్ అయితే అయింది.ఆ సినిమా మంచి హిట్ ను అందుకున్నాయి కానీ నాకు మరో సినిమాలో హీరోయిన్ గా నటించె అవకాశాలను పోయేలా చేసింది. అందుకే చాలా వరకూ సినిమాలకు స్వస్తి చెప్పాను అని అమ్మడు చెప్పుకొచ్చింది.


తాను ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదట్లో చాలా మంది నన్ను పెద్ద హీరోయిన్ అవుతావని అంటున్నారు. ఎంపిక చేసుకున్న మేనేజర్ కూడా వాళ్ల దగ్గరికి వెళ్లి మన తెలుగమ్మాయి అని ఇలా తన గురించి చెప్పడం చెయలెదని వాపొయింది..ఒకపుడు అవకాశాలేవీ రాలేదని, ఆ సమయంలో వచ్చిన అవకాశాలను, ఛాన్స్‌లను ఆ సమయంలో చేసుకుంటూ వచ్చాను. ఒకపుడు అవకాశాలేవీ రాలేదని, ఆ సమయంలో వచ్చిన అవకాశాలను, ఛాన్స్‌లను వదల్లేదు. అవే నా కెరియర్ పరంగా దెబ్బ వెసాయని అమ్మడు చెప్పుకొచ్చింది.. ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తే బాధగా వుంటుంది. అందుకె నేను ఇప్పుడు స్తిరంగ  ఉన్నాను. ఇకమీదట అలాంటి ఆలోచన చెయ్యను అని అమ్మాయి చెప్పింది. ఇప్పుడు పెళ్ళి చేసుకొని బిజిగా వుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: