మన టాలీవుడ్ లో మంచి స్టార్డం ఉన్న గ్లామరస్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ కూడా ఒకరని అందరికి తెలుసు.. కెరీర్ ఆరంభించి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసి మెప్పించిందిఈ హాట్ బ్యూటీ…

దాదాపు టాలీవుడ్ లో అందరి యంగ్ హీరోలు సీనియర్ హీరోలతో నటించేసిన ఈ హీరోయిన్ ఇప్పుడు పెళ్లి చేసుకొని ఎంతో బిజీగా ఉంది.

అయితే కొన్ని సినిమాలు కూడా చేస్తున్నా ఒక ఆసక్తికర సంఘటన అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇది వినడానికి షాకింగ్ గానే ఉన్నా నిజంగానే కాజల్ అగర్వాల్ ఫోన్ నెంబర్ బయటకొచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని తెలుస్తుంది.

అసలు ఇందులో మెయిన్ కథ ఏమిటంటే రీసెంట్ గా కాజల్ తన ఫ్రెండ్ ఒకామెతో వీడియో చాట్ చెయ్యడం జరిగిందట.దానిని కాజల్ ఫ్రెండ్ వీడియో చాట్ స్క్రీన్ షాట్ ని సోషల్ మీడియాలో పంచుకుందట అంతే ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయ్యిందట అసలు రచ్చ.

ఎందుకంటే ఈ స్క్రీన్ షాట్ లో ఇద్దరి నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఏమో ఎడిట్ చేసింది కూడా కావచ్చు అని అనుకుంటే తీరా ట్రూ కాలర్ లో సెర్చ్ చేసి చూస్తే ఆ నెంబర్ తో పేరు కాజల్ అగర్వాల్ అనే వస్తుందట.దీనితో ఇది చూసిన నెటిజన్స్ ఒకింత షాక్ అవుతున్నారట.

మరికొంత మంది అయితే కాల్ చెయ్యాలా వద్దా అనే సంశయంలో కూడా ఉన్నారట . మొత్తానికి అయితే ఇప్పుడు కాజల్ అగర్వాల్ ఫోన్ నెంబర్ లీక్ సోషల్ మీడియాలో బాగా నడుస్తుంది.కాజల్ ప్రస్తుతం చేస్తున్న మెగా స్టార్ చిరు తో నటించిన ఆచార్య సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది.ఆ సినిమాలో కాజల్ పాత్ర ఎంతో ఆసక్తి గా ఉంటుందట. అలాగే కాజల్సినిమా తరువాత తాను గర్భవతి అని తెలియడంతో ఒప్పుకున్నా సినిమాలు సైతం ఆమె వదులుకోక తప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: