అయితే ఎంతో కాలంగా సెలబ్రేటింగ్ ఫోటోగ్రాఫర్ అయినా రోషన్ శ్రేష్ట తో లవ్లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఇక బాలీవుడ్ లో కూడా వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉన్నట్లు గా బాగా వార్తలు వినిపించాయి. ఇక ఈ ఏడాది ప్రారంభంలో కూడా వీరిద్దరి వివాహం చేసుకోబోతున్నారని వార్తలు బాగా గట్టిగా వినిపించాయి. ఇక వీరిద్దరూ కూడా త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు అన్నట్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ బాగా వినిపించింది. కానీ ఎవరూ ఊహించని విధంగా వీరిద్దరూ విడిపోతున్నామంటూ మళ్లీ ఇప్పుడు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో శ్రద్ధాకపూర్ బర్త్డే రోజున రోషన్ హాజరు కాలేక పోవడంతో.. ఈ వార్తలు బయటికి వచ్చాయి. ఇక వీరిద్దరూ మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో విడిపోతున్నారు అన్నట్లుగా బాలీవుడ్ మీడియా వర్గాలు తెలియజేస్తున్నాయి.. అయితే రోషన్ కాళీ గానే ఉన్నప్పటికీ కూడా.. శ్రద్ధాకపూర్ బర్త్డే రోజున తను రాకపోవడంతో వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే అయితే ఇలా లవ్ బ్రేకప్ విషయంపై వార్తలు వస్తున్న సమయంలో శ్రద్ధా కపూర్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ ను విడుదల చేసింది. ఈ పోస్టులో తను ఎంతో ప్రశాంతంగా ఉన్నట్లుగా ఒక ఫోటో ని షేర్ చేసింది. శ్రద్ధా కపూర్ .. ప్రభాస్ తో కలసి సాహో సినిమాలో నటించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి