తెలుగు సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన కథలతో, సైలెంట్ గా వచ్చి మంచి విజయాలు అందుకుంటూ ఉంటారు డైరెక్టర్ హరీష్ శంకర్. అయితే ఈయన కెరియర్లో ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం

డైరెక్టర్ హరీష్ శంకర్ మొట్టమొదట తెరకెక్కించిన చిత్రం షాక్ . ఈ చిత్రం 2006వ సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమాని రాంగోపాల్ వర్మ ప్రొడ్యూసర్ గా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన రెండో చిత్రం మిరపకాయ్ ఈ చిత్రం 2011 లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన మూడో చిత్రం గబ్బర్ సింగ్. ఈ సినిమా 2012 వ సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమాతో బండ్ల గణేష్ నిర్మాతగా మారారు. చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన నాలుగవ చిత్రం రామయ్యా వస్తావయ్యా. చిత్రం 2013వ సంవత్సరంలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఐదవ చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఈ చిత్రం 2015 వ సంవత్సరం లో విడుదలైంది. ఈ సినిమాని దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.


హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన 6 వ చిత్రం దువ్వాడ జగన్నాథం. ఈ సినిమా 2017 వ సంవత్సరం లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అబోవ్ యావరేజ్ గా నిలిచింది..

హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన 7వ చిత్రం గద్దల కొండ గణేష్.. ఈ చిత్రం 2019 వ సంవత్సరం లో విడుదలైంది. 20 కోట్లతో ఈ సినిమాని తెరకెక్కించడం 40 కోట్ల రూపాయల వరకు కలెక్షన్ చేసినట్లు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: