గని : వరుణ్ తేజ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన జానీ సినిమా ఈ నెల 8 వ తేదీన విడుదల కాబోతుంది, ఈ మూవీ లో ఉపేంద్ర, సునీల్‌శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు, గద్దల కొండ గణేష్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా కావడంతో గని సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెట్టుకున్నారు.
డేంజరస్ : రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అప్సరారాణి, నైనా గంగూలీ మెయిన్ రోల్స్ పోషించారు, స్వలింగ సంపర్కులైన ఇద్దరు మహిళల ప్రేమకథగా సాగే ఈ మూవీ టాలీవుడ్ లో ఒక కొత్త ప్రయోగమని ఇటీవల రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు, ఈ సినిమా ఏప్రిల్ 8 వ తేదీన విడుదల కాబోతుంది.
ఈ మూవీ లతో పాటు రెడ్డిగారింట్లో రౌడీయిజం, బరి, డస్టర్, కథ కంచికి మనం ఇంటికి అనే చిన్న మూవీ లు కూడా థియేటర్ లలో విడుదల కానున్నాయి.
'ఓ టి టి' లో సందడి చేయబోయే సినిమాలు...
స్టాండప్ రాహుల్ : రాజ్ తరుణ్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా శాంటో మెహన వీరంకి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రముఖ 'ఓ టి టి' ఆహా లో ఈ నెల 8 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో...
నారదన్...మలయాళం...ఏప్రిల్ 8. మర్డర్ ఇన్ అగోండా...హిందీ... ఏప్రిల్ 8.
నెట్‌ఫ్లిక్స్...
చస్వీ...హిందీ... ఏప్రిల్ 7.
ఎత్తర్కుం తునిందావన్...తమిళ్... ఏప్రిల్7.
ఎలైట్...వెబ్ సిరీస్...ఏప్రిల్ 8.
మెటల్ లార్డ్స్...హాలీవుడ్... ఏప్రిల్ 8.
ద ఇన్‌బిట్విన్...హాలీవుడ్... ఏప్రిల్ 8.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్...
ద కింగ్స్ మెన్...హాలీవుడ్...ఏప్రిల్ 8.
జీ5...
ఏక్ లవ్ యా...కన్నడ...ఏప్రిల్ 8.
అభయ్...హిందీ...ఏప్రిల్ 8.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి