బాహుబలి 2 సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్ లుగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ మొదటి వారం ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా 392.85 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేయగా, 710 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఇది ఇలా ఉంటే యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కే జి ఎఫ్ చాప్టర్ 2' మూవీ కూడా ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారం అదిరిపోయే కలెక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే 'కే జి ఎఫ్ చాప్టర్ 2' మూవీ ప్రపంచవ్యాప్తంగా వారం రోజులు ముగిసేసరికి 357 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేయగా, 710 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే 'కే జి ఎఫ్ చాప్టర్ 2' మూవీ గ్రాస్ కలెక్షన్ ల పరంగా 'ఆర్ ఆర్ ఆర్' మూవీ కలెక్షన్ ల కంటే ఎక్కువ కలెక్షన్ లను సాధించినప్పటికీ , షేర్ కలెక్షన్ ల పరంగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కంటే కే జి ఎఫ్ చాప్టర్ 2 తక్కువ కలెక్షన్ లను వసూలు చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి