1. హంస నందిని:
మొదటిసారి దర్శకుడిగా మిర్చి సినిమాకు మారి సక్సెస్ను సొంతం చేసుకున్నాడు . ఇందులో పాటలు దేవిశ్రీప్రసాద్ అందించగా .. అందులో మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే పాటలో హంసనందిని ను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ పాట అభిమానులను ఉర్రూతలూగించింది. ప్రత్యేక ఆకర్షణగా కుర్రకారులో ఈ పాట నిలిచిందని చెప్పవచ్చు. అందుకే హంసనందిని అంటే ప్రత్యేకమైన అభిమానం.
జనతా గ్యారేజ్ సినిమాలో హీరోయిన్ కాజల్ తో పక్కా లోకల్ అంటూ మాస్ స్టెప్పులు వేయించాడు కొరటాల శివ. ఈమె కూడా ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక కాజల్ వల్ల కూడా ఈ సినిమా హిట్ అయింది కాబట్టి ఈమె అంటే కొరటాల శివకు ప్రత్యేకమైన అభిమానం.3. పూర్ణ:
మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో పూర్ణ రాములోడు వచ్చినాడు రో అనే పాటకు స్టెప్పులు వేసింది. ఇక ఈమె కూడా ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.4. సంగీత:
ఇటీవల వచ్చిన ఆచార్య సినిమాలో లాహే లాహే అనే పాటలో ప్రత్యేక ఆకర్షణగా స్టెప్పులేసి గుర్తింపు తెచ్చుకుంది సంగీత. ఇలా వీరందరినీ కూడా తన సినిమాలలో ప్రత్యేక ఆకర్షణగా ఉంచుతూ కొత్తదనాన్ని చూపించాడు కొరటాల శివ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి