తెలుగు మరియు తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నమిత. నమిత బొద్దుగా ఉన్నప్పటికీ కూడా విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ సొంతం చేసుకుంది.


తెలుగు మరియు తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నమిత.నమిత బొద్దుగా ఉన్నప్పటికీ విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ ఆమె సొంతం చేసుకుంది. సిల్వర్ స్క్రీన్ పై హాట్ గా కనిపిస్తూ గ్లామర్ డాల్ గా మారిపోయింది.తెలుగులో నటించింది తక్కువ చిత్రాల్లో అయినప్పటికీ తన అందంతో అందరిని షేక్ చేసింది. బిల్లా, సింహా లాంటి చిత్రాల్లో నమిత అందాలని కుర్రాళ్ళు అస్సలు మరచిపోలేరు.


 

తమిళనాడులో అయితే నమిత కోసం అభిమానులు ఏకంగా గుడినే కట్టేశారు. నమిత వివాదాలకు అయితే దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతుంది.

కొన్నేళ్ల క్రితం నమిత..వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న  విషయం తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతం ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. సోషల్ మీడియాలో నమిత తరచుగా తన భర్తతో ఉన్న ఫోటోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది.


 

ప్రస్తుతం నమిత గర్భవతి అనే సంగతి తెలిసిందే. ఇటీవలే నమిత తాను త్వరలో తల్లిని కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బేబీ బంప్ ఫొటోలతో ఫ్యాన్స్ అందరికి స్వీట్ షాక్ ఇచ్చింది. తాజాగా నమిత మరోసారి తన ఫోటోస్ పోస్ట్ చేసింది. ఈ సారి తన భర్తతో రొమాంటిక్ గా, బోల్డ్ గా ఉన్న పిక్స్ పోస్ట్ చేసింది. వైట్ హాట్ డ్రెస్ లో నమిత బేబీ బంప్ చూపిస్తూ భర్తతో ముద్దుల్లో మునిగితేలుతోంది నమిత .


 

నమిత, వీరేంద్ర మధ్య తొలిసారి పరిచయం అయిన రోజు సందర్భంగా ఈ ఫోటోస్ పోస్ట్ చేశారు. కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందట . ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారట. వివాహం తర్వాత కాస్త జోరు తగ్గినప్పటికీ నమిత నటనను కొనసాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: