టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరో.. మొన్నటి వరకు ఇండస్ట్రీలో చాలా గౌరవించబడ్డారు ఆయన. తను ఏం మాట్లాడినా కూడా చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు.. తను ఎవరినైనా ప్రశ్నిస్తారు..అని తనుఅంత ప్రతిభావంతులు ఎవరూ కూడా లేరని ఇండస్ట్రీలో చాలామంది తన కంటే గొప్ప నటుడు లేడని పలుమార్లు చెప్పుకొస్తూ ఉంటారు. ఇక ఆయన కుటుంబ సభ్యులు కూడా అతని గురించి పొగడ్తలతో  ఎప్పుడు ముంచెత్తుతూ ఉంటారు. ఇక ఈ నటుడు కుటుంబ సభ్యులు మొత్తం ఈ మధ్యకాలంలో తమే గ్రేట్ అన్నట్లుగా చెప్పుకొస్తూ ఉన్నారు.

అయితే ప్రస్తుతం ఆ ఫ్యామిలీ పై అభిమానులు సైతం చాలా అసంతృప్తిగా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా వీరి గురించి పలు రకాలుగా ట్రోల్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా తామే గొప్ప అన్నట్లుగా వారు ఊహించుకుంటూ ఊహలలో ఉన్నారు. ఇక ఇటీవల ఈ ఫ్యామిలీ నుండి రెండు చిత్రాలు విడుదల అయినప్పటికీ కనీసం పెట్టుబడులకు 10% కూడా వసూళ్లను రాబట్టి లేకపోయింది. ఆ చిత్రాలు ఓటిటి లో విడుదలైన పట్టించుకునే వారు కరువయ్యారు. ఇక గతంలో ఆ ఫ్యామిలీ అంటే ఎంతో గౌరవం ఇచ్చిన వారే చాలా ఇప్పుడు లైట్గా తీసుకుంటున్నారు.

ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కి కూడా ఇలాంటి దుస్థితి ఎదురైంది. కంగనా రనౌత్ కూడా బాలీవుడ్ లో తనను మించిన వారు ఎవరూ లేరంటూ పదేపదే చెప్పుకొస్తూ ఉంటుంది. ఇక బాలీవుడ్ లో ఉండే నటులను కూడా తన కంటే తక్కువ అన్నట్లుగా తీసిపారేస్తూ ఉంటుంది. ఈమె చేసిన అతి వాక్యాలు, చేష్టలు ప్రేక్షకులను విసుగు తెప్పించేలా మారాయి.. ప్రస్తుతం మాన చిత్రాలు అంటే జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఈ మధ్యకాలంలో ఈమె నటించిన చిత్రాలు దాదాపుగా ఇప్పటివరకు అంతగా ఆకట్టుకోలేక పోతున్నాయి. ప్రస్తుతం ధాకడ్ చిత్రం విడుదలై డిజాస్టర్ గా మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: