యశికా ఆనంద్ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన నోటా సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది.. తమిళ్ లో కూడా పలు సినిమాలులో నటించింది.. కాగా తమిళ బిగ్ బాస్ షోతో కూడా మరింత పాపులర్ అయింది


గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఈ బ్యూటీ అదే ప్రమాదంలో తన ఫ్రెండ్స్ పావని చనిపోవడం దీంతో తనని గుర్తుచేసుకుంటూ ఇప్పటికీ బాధపడుతూనే ఉంటానని చెప్పింది ఈ బ్యూటీ.కాగా మోడల్ గా టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ పంజాబీ బ్యూటీ తమిళ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిందట.. తమిళ, మళయాల సినిమాల్లో నటించి అందం అభినంయంతో అందరిని ఆకట్టుకుంది.


కాగా వరుస ఫొటో ఫూట్స్ తో ఈ అమ్మడు కుర్రకారుని పిచ్చెక్కిస్తోంది. హాట్ హాట్ అందాలతో మోయలేని పరువాల బరువుతో అందరి మతిపోగొడతోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ పొట్టి పొట్టి డ్రెస్సుల్లో ఎద, నడుము అందాలతోఎప్పుడు కనువిందు చేస్తోంది. హాట్ హాట్ అందాలతో ఫాలోవర్స్ ని కూడా బాగానే పెంచుకుంటోంది. ఎద అందాలు చూపించే ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం యశికా ఆనంద్ హాట్ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.స్పెషల్ గా డిజైన్ చేసిన రెడ్ డ్రెస్ లో యశికా ఆనంద్ తెగ మత్తెక్కిస్తోంది. ఎద అందాలతో అందరిని ఊరిస్తోంది. థైస్ చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ బోల్డ్ బ్యూటీ. స్టన్నింగ్ సెక్సీ లుక్స్ తో సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తోంది. పోస్ట్ చేయగానే క్షణాల్లో ఆ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. లక్షల్లో కూడా లైక్స్ వచ్చిపడుతున్నాయి. స్టన్నింగ్ హాట్ బ్యూటీ అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. తన హాట్ పోజులతో తమిళ్ మలయాళం ఇండస్ట్రీలలో అవకాశాలు సంపాదించుకుంటుంది. అందరిని తన అందాలతో మైమరిపించేలా చేస్తుంది యషిక ఆనంద్.

మరింత సమాచారం తెలుసుకోండి: