మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య మెగా కోడలు గా పేరుపొందింది ఉపాసన. కరోనా సమయంలో కొంతమందికి సహాయం చేసే పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇక తాజాగా తనకున్న ఒక ఆడి కార్ ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఒక విషయాన్ని తెలియజేసింది.. నాకోసం భవిష్యత్తు స్థిరత్వం ప్రగతిశీల దృష్టిలో ఉంచుకొని ఈ కారు ను  తీసుకున్నానని తెలియజేసింది. ఇక ఈ ఆడి కార్ అత్యాధునిక ఆవిష్కరణతో సౌకర్యం స్థిరత్వం అనుభవించగలనని.. ఇది నిజంగా తన ప్రయాణాన్ని స్థిరంగా తోడు ఉంటుందని ఆమె తెలియజేస్తుంది.

ప్రస్తుతం ఉపాసన ఈ ఫోటో షేర్ చేయడంతో మెగా అభిమానులు, నెటిజన్ల సైతం ఆమెకు అభివందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ ఫోటో చూసిన ఆమె అభిమాని సైతం ఒకరు ఇలా వ్యాఖ్యానించడం జరిగింది. శుభాకాంక్షలు నచ్చిన జీవితాన్ని ఆనందించండి అని తెలియజేశారు. మరొక అభిమాని స్పందిస్తూ.. మంచి కారు చాలా బాగుంది ఉపాసన బ్రహ్మాండమైన ఆలోచన కలిగి ఉన్నావారు అని తెలియజేసింది. మనసు నిజం ఇది చూసి చాలా సంతోషిస్తున్నాను మీరు సురక్షితమైన ప్రయాణంతో ముందుకు సాగండి అని తెలియజేశారు.ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ తెలియజేస్తూ ఒక వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది. ఈమె కొనుగోలు చేసిన ఈ ఆడి కారు దాదాపుగా కోటి 20 లక్షల రూపాయలు ఉన్నట్లుగా సమాచారం. అధునాతన ఫీచర్లతో ఈ కార్ ను కలిగి ఉన్నదని తెలియజేశారు. ఇక దీంతో కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఉపాసన ప్రస్తుతం కరోనా నుంచి తాజాగా కోలుకొని బయటికి రావడం జరిగింది. అలా బయటికి వచ్చిన ఉపాసన తాజాగా ఇంత కాస్ట్లీ కారణం తీసుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం రాంచరణ్ తన 15వ సినిమాకు సంబంధించి షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: