మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్ ఇటీవలి కాలంలో చేస్తున్న రచ్చ అయితే మాములుగా లేదు. ఒకవైపు సినిమాలు మరోవైపు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.


కెరీర్ బిగినింగ్ లో వరుసగా కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన అమలా పాల్ .. దాదాపు అన్ని సినిమాల్లో కూడా గ్లామర్ రోల్ మాత్రమే చేసింది.విజయ్‌తో బ్రేకప్ తర్వాత అమలాపాల్ బోల్డ్ పాత్రలు ఎక్కువగా ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోందట.. డైరెక్టర్లు కూడా ఆమెకు ఎక్కువగా ఇలాంటి సినిమాలే ఆఫర్ చేస్తున్నారట. కాని ఈ మధ్య ఈ సినిమా ఆఫర్లు కూడా తగ్గిపోవడంతో.. అవకాశాల కోసం తెగ ఎదురు చూస్తుంది అమలా.


 

అయితే తనలో టాలెంట్ ఇంకా తరిగిపోలేదంటూ.. సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోతోంది అమలాపాల్. కైపెక్కించే కళ్లతో చూస్తూ కేక పెట్టిస్తుంది. ఒక సారి క్లాస్ గా.. ఒక సారి మాస్ గా రకరకాల భంగిమల్లో అమలాపాల్ కుర్రాళ్లని బాగా రెచ్చగొడుతుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వెకేషన్ మూడ్‌లో ఉందట.విహార యాత్రకి వెళ్లిన అమలాపల్  బాగా ఎంజాయ్ చేస్తుంది. అక్కడ ఈ అమ్మడు చేసే రచ్చకు నెటిజన్స్ మతులు అయితే పోతున్నాయి.


 

తాజాగా అమలాపాల్ పొట్టి దుస్తులలో బోటు షికారు చేస్తూ కేక పెట్టిస్తుంది. అమలాపాల్‌ని చూస్తుంటే తను చాలా హ్యాపీగా ఉన్నట్టు అర్ధమవుతుంది. అమలాపాల్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదని తెలుస్తుంది.. ఆడై చిత్రంలోఅమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో ఆమె కనిపించింది. తెలుగులో ‘ఆమె’ పేరుతో ఆ చిత్రం విడుదలయిందట. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు అయితే విమర్శించారు.


ఇదిలా ఉండగా రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ ఎంతో బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టేస్తోందట.. ఆమె పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదురైన విషయం తెలిసిందే. 2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ కూడా విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బాగా బిజీ అయిపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి: