శ్రీ రెడ్డికి ఫుడ్ అంటే ఇంత పిచ్చి ఉందా అనే విషయం ఇప్పుడు అందరి నోట్లో నానుతుంది...ఎన్నెన్నో చేసింది చివరికి అందరి చేథ చివాట్లు తిన్నది. కాస్టింగ్ కౌచ్‌తో వార్తల లోకి ఎక్కిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రెచ్చిపోతుంది.. ఎన్నో వివాదాల్లో చిక్కుకుని దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది శ్రీరెడ్డి. సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్ ఆమె సొంతం అయింది. దీనికి కారణం సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేయడమే. తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదలే శ్రీరెడ్డి.. అప్పుడప్పుడూ బూతుల రచ్చ చేస్తుంటుంది.


ఇటీవల వివాదాస్పద నటి శ్రీరెడ్డి రూటు మార్చింది.సినీ నటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఈమె ప్రస్తుతం వంటకాల చేస్తూ కాలం గడుపుతోంది..ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.శ్రీరెడ్డి కూడా యూట్యూబ్ సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వీడియోలు చేస్తోంది. సామాజిక, రాజకీయ, సినిమాలపై యూట్యూబ్‌లో స్పందిస్తోంది. అంతే కాకుండా శ్రీరెడ్డి వంట వీడియోలతో ఎక్కువగా అభిమానులను సంపాదించుకుంది. తాను చేస్తున్న వంట వీడియోలకు కాస్త అందాలతో కూడా గార్నిష్ చేస్తోంది.

ఈ మధ్య రోజులు తాను వండిన వంటకాల గురించి చెబుతూ నానా రచ్చ చేసిన శ్రీ రెడ్డి ఇప్పుడు హోటల్‌కి వెళ్లి అక్కడ ఫుడ్ గురించి రివ్యూ ఇచ్చింది. తను డబ్బులు చెల్లించి ఫుడ్ ఆర్డర్ చేసుకొని వాటి గురించి రివ్యూ ఇచ్చింది. జబ్బలు కనిపించేలా జాకెట్ ధరించి శ్రీరెడ్డి తెగ ఆరగించింది.కొందరు ఈ అమ్మడిని చూసి ఇలా తిండిబోతు అయిందేంటని కామెంట్ చేస్తున్నారు..ఆ వీడియో కాస్త సోషల్ మీడీయా లో హల్ చల్ చేస్తుంది..అసలు ఏం చేస్తుంది ఈమె అని జనాలు జుట్లు పీక్కుంటున్నారు..నెక్స్ట్ ఏం చేస్తుందొ చూడాలి..





మరింత సమాచారం తెలుసుకోండి: