పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా మొదటి రోజు విడుదల అయితే ఫ్లాప్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం.ఇదిలావుంటే ప్రస్తుతం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్ లో పెట్టి ప్రస్తుతం బిజీ బిజీగా వున్నాడు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న  సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలైతే బాక్సాఫీసు వద్ద సంచలన రికార్డు సృష్టిస్తుందని అభిమానులు ఆశతో ఉన్నారు.

అయితే అంతే కాకుండా పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా చిత్రం ఇది అని చెప్పవచ్చు.ఇదిలావుంటే ఎంతో మంది అభిమానులకు ఫేవరెట్ స్టార్ గా మారిన పవన్ కళ్యాణ్ కి కూడా ప్రత్యేకంగా ఒక అభిమాన హీరో ఉండడం విశేషం.ఇకపోతే  ఆయన ఎవరు అంటే చాలామంది మెగాస్టార్ చిరంజీవి అని సమాధానం చెబుతూ ఉంటారు. ఇక కానీ పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ యాక్షన్ కింగ్ అర్జున్ కు తాను వీరాభిమానిని అని వెల్లడించారు.అంతేకాక  ఎవరూ ఊహించని విధంగా అర్జున్ కు ఫ్యాన్ అని చెప్పి తన ఫ్యాన్స్ ని సైతం ఆశ్చర్యానికి గురి చేశారు పవన్ కళ్యాణ్. ఇదిలావుంటే తాజాగా అర్జున్ కూతురు ఐశ్వర్య లాంచింగ్ మూవీ పూజా కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ హాజరై క్లాప్ కూడా ఇచ్చారు.కాగా కే జి ఎఫ్ ఫేమ్ రవి బస్సూర్ ఈ సినిమాకి సంగీతం అందించారు అని సమాచారం.

అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ నటిస్తున్న విషయం తెలిసిందే.ఇదిలావుంటే  ఇటీవల అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. అయితే ఇక విశ్వక్ సేన్ కూడా ఈ సినిమాలో నటిస్తూ ఉండడంతో రోజురోజుకు ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.ఇకపోతే  ముఖ్యంగా ఈ సినిమాపై హైప్ పెంచడానికి మరొక కారణం ఏమిటంటే యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ క్లాప్ అవడంతో ఈ సినిమాపై అంచనాలు పెరగడం గమనార్హం. కాగా అర్జున్ పై ఉన్న అభిమానంతోనే పవన్ కళ్యాణ్ పూజా కార్యక్రమానికి హాజరు అయ్యారని సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: