RRR చిత్రం ఒక గే లవ్ స్టోరీ అని తాను భావించడం లేదని ఒకవేళ అది ఏ లవ్ స్టోరీ అయినట్లు అయితే అందులో తప్పేముందనే విధంగా ట్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ విషయంపై దాన్ని మీరు ఎలా స్పందిస్తారని ప్రశ్నించిన శోభు నీలాంటి వ్యక్తి కూడా ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం చాలా నీచంగా ఉందని తెలిపారు. ఇక ఈ సమయంలోనే rrr సినిమాకి సంగీతాన్ని అందించిన ఎంఎం కీరవాణి సైతం రసూల్ కామెంటు పైన స్పందించారు. శోభు ట్వీట్ కోట్ చేస్తూ.. అసభ్య పదజాలంతో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.కానీ కీరవాణి అలా చేసిన కొద్దిసేపటికి ఆ ట్వీట్ డిలీట్ చేయడం గమనార్హం. అయితే అప్పటికి క్రీమ్స్ పెట్టి సంబంధించిన స్క్రీన్ షాట్ లో చాలా వైరల్ గా మారుతున్నాయి. నెటిజెన్లు దాన్ని నెట్టింటే చాలా వైరల్ గా చేయడం జరిగింది. కీరవాణి ట్వీట్ చేస్తూ.. అక్షరాలను టైప్ చేసేటప్పుడు నేను అప్పర్ కేసు మరియు లోయర్ కేసు లీటర్లను ఉపయోగించడంలో తనకు రాకపోవచ్చు కానీ నేను రసూల్ తో సహా ప్రతి వ్యక్తి యొక్క ప్రకటనను చాలా స్వేచ్ఛగా స్వీకరిస్తాను అని తెలియజేయడం జరిగింది. అందులో ఒక పేరుని అక్బర్ కేసు లెటర్ గా హైలెట్ చేసినట్లుగా పలువురు కామెంట్లు చేయడం జరుగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి