అయితే తాజాగా తను ప్రముఖ మాజీ హీరోయిన్ సుస్మితాసేన్ తో ప్రేమలో ఉన్నానంటూ వివరణ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. వ్యాపారవేత్తగా లలిత్ మోడీ ప్రస్తుతం భారీ స్థాయిలోనే ఆదాయాన్ని అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే అతను సుస్మితాసేన్ తో డేటింగ్ లో ఉన్నట్లు వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఇంతవరకు ఈ విషయాన్ని లలిత మోడీ మాత్రమే ప్రకటించడం జరిగింది కానీ ఈ న్యూస్ అంతా వైరల్ గా కాలేదు.. ఇక ఎప్పుడైతే సుస్మితాసేన్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం మొదలుపెట్టిందో ఈ విషయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో అనే కథనాలుగా వినిపిస్తున్నాయి.

సుస్మిత సేన్ తన సోషల్ మీడియా తమ ప్రేమ గురించి కాస్త ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చిందని చెప్పవచ్చు.. ఐ వాంట్ యు టూ నో .. యూ అర్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అనే ఒక ఇడ్లీస్ పాటకు సంబంధించి లిరికల్న ఈమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం వీరిద్దరూ కూడా మాల్దీవుల్లో రొమాంటిక్గా ఎంజాయ్ చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతోంది. త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం ప్రస్తుతం లండన్ లో ఉన్న ఈ జంట వివాహంతో సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి