టాలీవుడ్ లో దాదాపుగా ఒక దశాబ్దం పాటు వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది రకుల్ ప్రీతిసింగ్. ఇండస్ట్రీలో యంగ్ హీరోల సరసన అందరితో నటించింది ఈ ముద్దుగుమ్మ ఒకానొక సమయంలో చాలా బిజీ హీరోయిన్గా పేర్కొంది అయితే ఇప్పుడు టాలీవుడ్ లో అసలు సినిమాలలో నటించలేదు కానీ బాలీవుడ్లో మాత్రం ఈ ఆమ్మడి జోరు కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. రాబోయే ఏడాది కాలంలో రకుల్ హిందీ సినిమాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 సినిమాలు విడుదల కాబోతున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమాలే కాకుండా మరికొన్ని సినిమాలకు కూడా ఈ ముద్దుగుమ్మ గృహ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈమె సినిమాలు తో సంబంధం లేకుండా నటిస్తూ ఉంటుంది. ఇక అంతే కాకుండా అక్కడ వరుస సినిమాలు అందుకోవడం ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ జోరుకు కారణం ముఖ్యంగా హాట్ ఫోటో షూట్లని కొందరు అభిప్రాయంగా తెలియజేస్తున్నారు మరి కొందరు మాత్రం రెగ్యులర్గా తన అందాలను విందు చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి ఫోటో వీడియోలు అన్నట్లుగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరొక ఫోటోను షేర్ చేసి కుర్రకారులకు మతి పోగొట్టేలా ఉన్నది.
ఇక తాజాగా రెడ్ డ్రస్సులో ఫోటోలో షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది హీరోయిన్ గా కంటే రకుల్ ప్రీతిసింగ్ ఇలా ఫోటోషూట్లతోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. క్లీవెజ్ శ్వేత మతల పోగుతున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఎంత చూసిన తనివి తీరడం లేదు అన్నట్లుగా మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు మొత్తానికి రకుల్ ప్రీతిసింగ్ ఎరుపు డ్రెస్సులు హాట్ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే రకుల్ ప్రీతిసింగ్ చివరిగా హీరో వైష్ణవితేజ్ తో కొండ పొలం సినిమాలో  సినిమాలో మాత్రమే నటించింది ఆ తర్వాత ఏ సినిమాని కూడా నటించడానికి ఒప్పుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

HOT