టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ ప్రైస్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరైన  ఎస్ ఎస్ తమన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . తమన్ ఇప్పటికే ఎన్నో విజయ వంతమైన మూవీ లకు సంగీతాన్ని అందించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరిగా కొనసాగు తున్నాడు . ఇది ఇలా ఉంటే ముఖ్యంగా పోయిన సంవత్సరం నుండి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తమన్ క్రేజ్ అమాంతం పెరిగి పోయింది . తమన్ ఈ మధ్య కాలంలో సంగీతం అందించిన దాదాపు అన్ని సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి . అలాగే ఆ సినిమాల్లో తమన్ అందించిన సంగీతానికి కూడా అద్భుత మైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి వచ్చింది. మరీ ముఖ్యంగా తమన్ 'అఖండ' సినిమాకు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మరియు మ్యూజిక్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది .

అఖండ మూవీ విజయం లో తమన్ అందించిన మ్యూజిక్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది . ఇది ఇలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి కూడా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు . ఇలా ఉంటే బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్క బోయే సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా తమన్ ఎంపికయ్యాడు . ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా మూవీ మూవీ యూనిట్ తాజాగా చేసింది . ఇలా ఎస్ ఎస్ తమన్ మరో క్రేజీ ఆఫర్ ని కొట్టేసాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: