కొన్ని సినిమాలు సీక్వెల్స్ సరికొత్త కాన్సెప్ట్ తో.. లేదంటే మొదటి సినిమా వచ్చిన స్టోరీ తోనే అలా కొనసాగిస్తూ ఉంటారు. అలా సీక్వెల్త్ వచ్చిన సినిమాలు ప్రేక్షకులు చూడడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. మొదటి కథలో చివరిలో ఏదైనా ట్విస్ట్ ఉంటే అది అక్కడే ముగింపు పలకవలసి వస్తుంది లేదంటే ఆ సినిమా కథలో కొనసాగిస్తూ ఉంటుంది. ఇక సెకండ్ సీక్వెల్స్ లో కూడా ముగింపు ఇవ్వకపోతే థర్డ్ సీక్వెల్స్ లో ఆయన దుష్టును బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు దర్శకనిర్మాలు. అలా సృష్టి కోసం ప్రేక్షకులు కచ్చితంగా సినిమా సీక్వెల్ని చూడడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు.


అలా ఇప్పటికీ చాలా సినిమాలు రావడం జరిగింది. అందులో బాహుబలి, F-2, పుష్ప తదితర సినిమాలు ఉన్నాయి. ఇందులో కొన్ని చిత్రాలు మొదటి కథతో సాగగా.. మరి కొన్ని రెండవ కథలో కాస్త మార్చి చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇక అసలు విషయంలోకి వెళితే త్వరలో దృశ్యం-3 కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దృశ్యం సినిమాకు సంబంధించి రెండు సీక్వెల్స్ కూడా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాని శ్రీ ప్రియ, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో దృశ్యం-1, దృశ్యం-2 వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఇందులో వెంకటేష్ మీనా నదియా, నరేష్ కీలకమైన పాత్రలో నటించడం జరిగింది.ఇక ఈ చిత్రం మొదటి భాగంలో నదియా కొడుకును వెంకటేష్ చంపి ఒక పోలీస్ స్టేషన్ కింద పాతిపెట్టడం జరుగుతుంది. దాంతో మొదటి కథ నిజం చెప్పకుండా ఉంటాడు వెంకటేష్. ఆ తర్వాత రెండవ కథలో వెంకటేష్ నుండి నిజం రాబట్టడానికి పోలీసులు ఎంత ప్రయత్నించినా కూడా రెండవ కథలో కూడా ఈ విషయం బయటపడదు. ఇక మూడవ కథ విషయానికి వస్తే .. తాజాగా ఈ కథకు సంబంధించి ఒక లైన్ బయటికి వచ్చింది మూడవ కథలో వెంకటేష్ నుంచి నిజం బయటికి రప్పించే ప్రయత్నం చేస్తారు కానీ.. వెంకటేష్ నిజం చెప్పడట దీంతో పూర్తిగా ఆ కేసును కొట్టివేస్తారన్నట్లుగా సమాచారం. అంతేకాకుండా వెంకటేష్ బిజెపి పార్టీలో చేరి.. రాజకీయ నాయకుడిగా మారడంతో ఆయనకు ఆ పార్టీ సపోర్ట్ ఉండటం వల్ల ఈ కేసును కొట్టివేసుకున్నట్లు సమాచారం. మరి స్టోరీ లైన్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: