పెళ్ళి తరువాత ఫస్ట్ టైమ్ ప్లే బాయ్ అవతారం ఎత్తాడు రానా దగ్గుబాటి .. ఏమాత్రం ఆలోచించుకుండా ఆ హీరోయిన్ అదరాలను జుర్రుకుని వదిలిపెట్టాడట... ఇంతకీ రానా ఇంత బోల్డ్ సీన్స్ ఎప్పుడు..?


ఎలా చేశాడు. ఇంతకీ ఆమె పర్మీషన్ తీసుకున్నాడా లేదా,,,,?


హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. హీరో కమ్.. విలన్ కమ్.. ప్రొడ్యూసర్ కమ్ అంటూ.. మల్టీ టాలెంట్ తో టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ లో కూడా దూసుకుపోతున్నాడట రానా. బహుబలి లాంటి సినిమాలు ఆయన కెరీర్ ను ఎక్కడో తీసకెళ్ళి కూర్చో బెట్టాయి. అందరిలా మూస సినిమాలు చేయకుండా.. తనకు నచ్చిన.. తాను మెచ్చిన మంచి మంచి సినిమాలు ఎంచుకున మరీ నటిస్తున్నాడట.రానా. స్టార్ వారసుడైనా.. ఏమాత్రం ఆ ఇమేజ్ ను యూస్ చేసుకోకుండా.. సొంతంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడు.


ఇక రీసెంట్ గా రానా దగ్గుబాటి డిజిటల్ మీడియాఎంట్రీ కూడా ఇచ్చాడు. బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. రానా నాయుడు టైటిల్ తో ఈ బెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ రే డోనోవన్ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ కోసం దగ్గుబాటి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్‌కు కరన్ హన్షుమాన్ దర్శకత్వం వహించాడు. దీనికి సంబంధించిన టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. త్వరలోనే నెట్ ఫిక్స్ లో ఇది స్ట్రీమింగ్ కానుందట.


అయితే ఈ వెబ్ సిరీస్ లో హీరో వెంకటేష్ లుక్ చాలా డిఫరెంట్గా భిన్నంగా ఉంది . ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది .ఇక రానా నాయుడు వెబ్ సిరీస్ లో రానా దగ్గుబాటి హద్దులు మీరి బోల్డ్ సీన్స్ లో నటించినట్టు టీజర్ చూస్తుంటేనే తెలిసిపోతోంది. హట్ హాట్ గా బొల్డ్ సీన్స్ కూడా చేశాడు రానా. ముఖ్యంగా ఆయన లిప్ కిస్సులతో రెచ్చిపోవడం టీజర్ లో స్పస్టంగా కనిపించింది. అయితే నిజానికి రానా దగ్గుబాటి లిప్ కిస్ కి ,బెడ్ సీన్స్ కి ,బోల్డ్ సన్నివేశాలకి దూరంగా ఉంటున్నాడట.కానీ ఇక్కడ మాత్రం కంటెంట్ లో భాగంగానే కథడిమాండ్ చేయడంతో రానాదగ్గుబాటి అలాచేశారని తెలుస్తుంది అంతేకాదు ఈ విషయంలో తన భార్య దగ్గర దొరికిపోకుండా ముందుగానే ఆయన జాగ్రత్త పడ్డారట. ఈ విషయం ముందుగానే భార్య మిహికాకి చెప్పడం ..ఆమె నాకు ఏం ప్రాబ్లం లేదని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే రానా దగ్గుబాటి అలా రెచ్చిపోయి ఆమెతో లిప్ లాక్ చేశాడని టాక్ నడుస్తోంది.


ఏది ఏమైనా సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. రానా తన సినిమాల విషయంలో కాస్త స్లో అయ్యాడు. ఇక వెంకీ మాత్రం రానా నాయుడు షూటింగ్ అయిపోవడంతో.. నెక్ట్స్ దృశ్యం3 షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. వాటితో పాటు మరికొన్ని సినిమాలు ప్రపోజల్ స్టేజ్ లో ఉన్నాయి. మరి వాటిలో నటిస్తారో లేదు తెలియాలి మరి…

మరింత సమాచారం తెలుసుకోండి: