సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ ఇండస్ట్రీలోకి సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా అడుగుపెట్టి తనదైన శైలిలో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా సొంత ప్రతిభతో స్టార్ అయిన ఈయన, మహేష్ బాబు సమాజ సేవలో కూడా తనను మించిన వారు ఎవరూ లేరని చెప్పవచ్చు. ఇక సూపర్ స్టార్ కు సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.. ఇక మహేష్ బాబు వయసు పెరుగుతున్న కొద్దీ అందం విషయంలో ఆయన ఎక్కడ కూడా రాజీ పడడం లేదు. ఫుడ్ విషయంలో డైట్ తీసుకుంటూనే.. శరీరాకృతిని ఫిట్ గా ఉంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక అందుకే ఎంతోమంది ఈయనకు అభిమానులుగా మారిపోయారని చెప్పవచ్చు.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాసరావు డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు.  భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.. చాలా కాలం నుంచి పెండింగ్ పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది . ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు మహేష్ బాబు. ఈ విషయం గత కొన్ని రోజుల నుంచి నెట్టింట్లో బాగా వైరల్ గా మారుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలోని ఈయనకు సంబంధించిన ఒక వార్త బాగా హాట్ టాపిక్ గా మారింది అదేమిటంటే మహేష్ బాబు తన కెరీర్ లోని మేకప్ లేకుండా నటించిన  సినిమా ఏంటని అభిమానుల సైతం ఆరా తీస్తున్నారు..

మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయిన నిజం సినిమా తేజ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కోసం మహేష్ బాబు మేకప్ కూడా వేసుకోలేదు.  ఇక ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇకపోతే కలెక్షన్ పరంగా డిజాస్టర్ అయినప్పటికీ కథ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.. ఇక ఏది ఏమైనా ఇలా మొదటిసారి మేకప్ లేకుండా కెమెరా ముందు కనిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: