ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఎంతగానో అలరించిన 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా ఆస్కార్ బరి లోకి దిగుతోంది.
బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా వసూ ళ్లను రాబట్టిన ఈ చిత్రం ఆస్కార్ బరిలోకి దిగుతుండడం విశేషం. ఈ మేరకు 'ఆర్‌ ఆర్‌ ఆర్' చిత్ర బృందం సినిమా లవర్స్‌కు గుడ్‌ న్యూస్ చెప్పింది. ఆస్కార్ అవార్డ్ బరి లో దిగు తున్నట్టు సోషల్ మీడియా వేదిక గా ఓ ప్రకటన ను విడు దల చేశారు ఫిల్మ్‌ మేకర్స్. "ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా భాష, సాంస్కృతిక సరిహద్దు లను చెరి పేసి ప్రపంచ వ్యాప్తం గా ఉన్న సినిమా అభిమాను లను ఏకం చేసింది. కొన్ని నెలలు గా ఈ చిత్రం పై ప్రశంసల వర్షం కురిపి స్తున్న ప్రతి ఒక్కరి కి ధన్య వాదాలు. మీ అందరి వల్ల నే ఆస్కార్ బరిలో కి దిగుvతున్నాం. జనరల్ కేటగీరి లో ఆస్కార్ అవార్డ్స్ కోసం దర ఖాస్తు చేశాం. ఈ ప్రయాణం లో మాకు తోడు గా నిలిచిన వారందరి కి మనస్ఫూర్తి గా కృతజ్ఞతలు" అని 'ఆర్‌ ఆర్ ‌ఆర్' టీమ్ సోషల్ మీడియా ‌లో పోస్ట్ చేసింది. ఇక హాలీ వుడ్ మ్యాగ జైన్ వెరైటీ.. 'ఆర్ ‌ఆర్‌ ఆర్' ఆస్కార్ బరి లో ఉండే అవకాశం ఉందని చెప్పడం తో. ఈ సినిమా కు అవార్డు తప్పక వస్తుం దని గట్టి గా ప్రచారం జరిగింది. బాలీ pవుడ్ డైరెక్టర్ అను రాగ్ కశ్యప్ కూడా ఈ మూవీ క్రేజ్ గురించి మాట్లాడుతూ 'ఆర్ ‌ఆర్‌ ఆర్'ను ఇండియా తరఫున ఆస్కార్‌ lకు పంపిస్తే ఈ చిత్రం తప్పకుండా అవార్డు ను గెలుచు కుంటుందని పేర్కొన్నాడు. కానీ గుజరాతీ చిత్రం 'ఛెల్లో షో' ను భారతదేశం తరపున ఆస్కార్ నామినేషన్‌కు పంపుతున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. అయినప్పటి కీ 'ఆర్‌ ఆర్‌ ఆర్' టీమ్ మాత్రం నిరుత్సాహ పడలేదు. జనరల్ కేటగీరి లో అవార్డు కోసం పోటీపడా లని నిర్ణయించు కుంది. ఇక దర్శకధీరుడు యస్‌యస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్‌ ఆర్ ‌ఆర్' చిత్రం లో రామ్‌ చరణ్, ఎన్టీఆర్ హీరోలు గా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: