హాట్ యాంకర్ అనసూయ తన ప్రతి అప్డేట్ తో ఫాలోవర్స్ ని బాగా అలరిస్తుంది.

ఆమె చేస్తున్న షోలతో సూపర్ పాపులర్ అవడమే కాకుండా మరోపక్క సినిమాల్లో కూడా సెలెక్టెడ్ రోల్స్ చేస్తూ సత్తా చాటుతుంది. బుల్లితెర మీద తన హాట్ షోతో ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న అనసూయ.. లేటెస్ట్ గా సాంగ్స్ వీడియోలు చేస్తూ తెగ అలరిస్తుంది. నవరాత్రి సందర్భంగా ఒక్కోరోజు ఒక్కో గెటప్ లో సర్ ప్రైజ్ వీడియోస్ షేర్ చేస్తూ సర్ ప్రైజ్ చేసిన అనసూయ లేటెస్ట్ గా రెడ్ కలర్ డ్రెస్ లో అత్రాంగిరే సాంగ్ తో అదరగొట్టింది. ముద్దుగుమ్మ ఏం చేసినా సరే అది వైరల్ అవడం అయితే ఖాయం.

ఈ క్రమంలో అనసూయ చేసిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. పైట చాటు పరువాలను ఎరగా వేస్తూ అనసూయ చేసిన ఈ వీడియో అరుపులు పుట్టిస్తుందని చెప్పొచ్చు. ఓ పక్క సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్ గా ఉంటున్నా సరే తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం మాత్రం తప్పకుండా అనసూయ వీడియోలు అయితే చేస్తుంది. ఈ వీడియోలు అలా ఇలా కాదు ఆమె క్రేజ్ మరింత పెంచేలా ఉంటున్నాయి. మొన్నా మధ్య తన భర్త ఊళ్లో లేడు ఇంట్లో ఒంటరిగా బెడ్ మీద పడుకున్నా అంటూ వీడియో పెట్టి సంచలనం రేపిన అనసూయ ఇప్పుడు రెడ్ కలర్ డ్రెస్ లో అదిరిపోయే డ్యాన్స్ తో ఆకట్టుకుంటుందట.

అమ్మడు చేస్తున్న హాట్ అప్పీల్ ఆమెకు 100 శాతం న్యాయం జరుగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అనసూయ పుష్ప 2, రంగమార్తాండ సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాల్లో కూడా ప్రాముక్యత ఉన్న పాత్రల్లో నటిస్తుందట అనసూయ. పుష్ప పార్ట్ 1 లో దాక్షాయణి పాత్రలో అదరగొట్టింది అనసూయ. ఇక ఇప్పుడు పార్ట్ 2 లో కూడా ఆ పాత్ర మరో లెవల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. మొత్తానికి స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ రెండిటిలో అనసూయ తన హవా కొనసాగిస్తుంది. ఏం చేసినా ఎలా చేసినా ఆడియన్స్ లో మాత్రం అనసూయ తన సత్తా చాటుతందని తెలుస్తుంది..మరింత సమాచారం తెలుసుకోండి: