దీప్తి సునైనా క్యూట్ నెస్ తో కుర్రాళ్లు ఫిదా అయ్యే ఫోజులు ఇస్తోంది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 2లో దీప్తి సునైనా ప్రధాన కంటెస్టెంట్ గా హైలైట్ అయింది.
బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి మరీ. ప్రస్తుతం దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది.
క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది.
రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది ఈ బ్యూటీ డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది.
ముద్దుగా, స్వీట్ గా ఉండే దీప్తి సునైనా ఏం చేసిన సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిపోతుంది. దీప్తి సునైనా షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ చూడ ముచ్చటగా ఉన్నాయి. అందమైన చీర కట్టులో దీప్తి సునైనా మెరుపులు మెరిపిస్తోంది.
అటు ఇటు జింక పిల్లలా గెంతుతూ అన్ని యాంగిల్స్ లో ఫోటో షూట్ చేసింది అంటా. చీర ధరించింది కాబట్టి.. కుర్రాళ్లు కోరుకునేలా నడుము అందాలు చూపించడం కోసం కావాలనే కొంగు పక్కకి జరుపుతూ ఫోజులు ఇచ్చింది.
ఈ క్రమంలో దీప్తి నాభి సొగసు కుర్రాళ్లని కనువిందు చేస్తోంది మరీ. రెచ్చగొట్టడంలో దీప్తి సునైనా ఆరితేరిందంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు. చూపించి చూపించకుండా నాభి అందాలతో ఈ యంగ్ బ్యూటీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
దీప్తి సునైనా ఆరెంజ్ అండ్ గ్రీన్ శారీలో మతిపొగొట్టేలా ఫోజులు ఇస్తోంది. వయ్యారంగా ఫోజులు ఇస్తూ నడుము మడతలతో దీప్తి సునైనా చేస్తున్న అందాల విధ్వంసం అంతా ఇంతా కాదుగా. నడుము సొగసుతో దీప్తి సునైనా ప్రాణాలు తీస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
దీప్తి సునైనా తన అందంతో అల్లరి వేషాలు వేస్తూ మైమరిపిస్తోంది కుర్రాలని, నడుము సొగసు చూపిస్తూ యువతని కవ్వించే విధంగా ఫోజులు ఇచ్చింది. మైండ్ బ్లాక్ చేసే విధంగా ఉన్న వయ్యారాలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
కుర్రాళ్ళని ఊరించే క్యూట్ లుక్స్ తో దీప్తి సునైనా స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. ఈ ఫోజుల్లో దీప్తి సునైనాని చూడగానే మాయలో పడడం ఖాయం అంట మరీ. అంతలా దీప్తి సునైనా తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది.
ఇక దీప్తి సునైనా ప్రస్తుతం మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో ప్రేమాయణం కొనసాగించింది. రీసెంట్ గానే వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు. షణ్ముఖ్ ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచాడు.
యూట్యూబ్ తో బాగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ..వెండి తెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి. దీప్తి సునైనా హీరోయిన్ గా అవకాశాలు అందుకునేందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి అని మనం చెప్పవచ్చు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి