చీర కట్టులో ఉండేటువంటి ఫోటోలు షేర్ చేసిన స్నేహ రెడ్డి ఈ చీరలో మరింత అందంగా కనిపిస్తోంది. ఈ చీరని రిమ్ జిమ్ దాదు స్టైలిష్ గా తయారు చేయడం జరిగిందట. ప్రీతం జుకాల్కర్ కూడా తనని చాలా స్టైలిష్ గా రెడీ చేశారని తెలియజేసింది స్నేహ రెడ్డి. ఈ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయక ఈ ఫోటోలు చూసి అభిమానుల సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. హీరోయిన్లకు తీసుకొని అందం ఫిట్నెస్ తో మైమరిపిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక స్నేహ రెడ్డి ధరించిన ఈ చీర ధర విషయానికి వస్తే... రూ.176,000 రూపాయలు అన్నట్లుగా సమాచారం. ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. చూడడానికి చాలా సింపుల్ గా ఉన్న దీని ధర చూసి ఒకసారి షాక్ అయ్యారు అభిమానులు ప్రస్తుతం స్నేహ రెడ్డికి సంబంధించి ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి