మా అత్తమ్మలు బంగారం అంటున్న సెలెబ్రేటీస్....
అత్తాకోడళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందంటారు.. ఒకే ఇంట్లో ఉంటే ఇద్దరికీ పొసగదంటుంటారు. కానీ అత్తగారితో తమకున్న అనుబంధం ఎంతో అన్యోన్యమైనదని, ప్రత్యేకమైనదని చెబుతున్నారు కొందరు సినీ తారలు. అమ్మగా ప్రేమను పంచడం, స్నేహితురాలిగా మార్గనిర్దేశనం చేయడం.. అత్తగారంటే ఇలా ఆప్యాయతకు మారుపేరు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ముద్దుగుమ్మలు అత్తగారితో తమకున్న అనుబంధం గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం రండి..కొత్తగా మెట్టినింట్లో అడుగుపెట్టిన కోడలికి తమ ఇంటి సంప్రదాయాలు పరిచయం చేయడం, ఆహార పద్ధతులు వివరించడం అత్తగారికి అలవాటే! పెళ్లయ్యాక తనకూ తన అత్తయ్య వీణా కౌశల్ పంజాబీ రుచుల్ని పరిచయం చేశారని చెబుతోంది డింపుల్ బ్యూటీ కత్రినా కైఫ్. బ్రిటన్‌లో పుట్టి పెరిగినా.. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాక ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాల్ని ఒంటబట్టించుకుందామె. ఇక గతేడాది బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌ను పెళ్లాడాక.. ఇండియానే తన మెట్టినిల్లుగా మారిపోయింది. అప్పట్నుంచి ప్రతి పండగను, ప్రత్యేక సందర్భాన్ని కౌశల్ కుటుంబంతో జరుపుకొంటూ ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పంచుకుంటుంటుంది క్యాట్. ఇక ఇటీవలే ‘కపిల్ శర్మ షో’లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. అత్తగారితో తనకున్న అనుబంధాన్ని ఇలా బయటపెట్టింది. ‘పెళ్లి తర్వాత అత్తయ్యే నాకు అమ్మైంది. తన చేతి వంటకాల్ని ప్రేమగా వండి వార్చుతుంటారామె. విక్కీ వాళ్లింట్లో పరాఠాలు ఎక్కువగా తింటుంటారు. అందుకే పెళ్లైన కొత్తలో అత్తమ్మ నా కోసం ఇవి చేసి పెట్టేవారు. కానీ నేను డైట్లో ఉండడం వల్ల వీటిని తినేదాన్ని కాదు. అయినా తన మనసు నొప్పించలేక వాటి రుచి చూసేదాన్ని. ఆ తర్వాత్తర్వాత నా కఠిన ఆహార నియమాలు అర్థం చేసుకొని.. చిలగడదుంపలతో వంటకాలు చేసి పెడుతున్నారు. ఇక ఇంట్లో అత్తయ్య, మామయ్య నన్ను ముద్దుగా కిట్టో అని పిలుస్తారు.. విక్కీ గురించి చెప్పాలంటే తనో మంచి గాయకుడు.. నాకు నిద్ర పట్టనప్పుడల్లా ఓ మంచి పాటతో నన్ను నిద్ర పుచ్చుతాడు..’ అంటూ మురిసిపోయిందీ చక్కనమ్మ. అత్తాకోడళ్ల మధ్య స్నేహబంధం చిగురించినప్పుడే ఆ ఇల్లు స్వర్గమవుతుందంటున్నారు ఈ తరం అత్తాకోడళ్లు నీతూ కపూర్-ఆలియా భట్. ఈ ఏడాది ఏప్రిల్‌లో తన ఇష్టసఖుడు రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లాడి కపూర్ కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిందీ బాలీవుడ్ బ్యూటీ. ఇక పెళ్లికి ముందే తన అత్తగారితో తనకు మంచి స్నేహబంధం ఉందంటోన్న ఆలియా.. ప్రస్తుతం అది రోజురోజుకీ రెట్టింపవుతోందంటూ తామిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఓ సందర్భంలో ఇలా పంచుకుంది. ‘అత్తయ్య నీతూను మొదటిసారి కలిసినప్పట్నుంచి మా మధ్య అనుబంధం రోజురోజుకీ దృఢంగా మారుతోంది. ప్రతి విషయంలోనూ ప్రోత్సహించే వ్యక్తి తను. అంతకుమించి సానుకూల దృక్పథం, కలుపుగోలుతనం ఎక్కువ. నాతో ఎంతో సరదాగా ఉంటుంది. ఇక మా పెళ్లిలో ఆమెను దగ్గర్నుంచి గమనించిన నా స్నేహితులు.. ‘మీ అత్తగారు చాలా సరదాగా, ఫ్రెండ్లీగా ఉన్నారు.. నువ్వు చాలా అదృష్టవంతురాలివి..’ అన్నారు. అందుకు తగ్గట్లుగానే పెళ్లి తర్వాత అత్తయ్య నాతో ఓ మాట చెప్పారు.. ‘నేను నీకు అత్తయ్యను మాత్రమే కాదు.. అంతకంటే ముందు మంచి ఫ్రెండ్‌ని.. ఏ విషయాన్నైనా నాతో నిర్మొహమాటంగా పంచుకోవచ్చు..’ అని! ఈ మాటలు తనకు నేను మరింత దగ్గరయ్యేలా చేశాయి. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న నన్ను అత్తయ్య ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు.. ఓ స్నేహితురాలిగా నాకు సలహాలిస్తున్నారు.. ఇంత మంచి అత్తగారికి కోడలినవడం నా పూర్వ జన్మ సుకృతం..’ అంటోంది ఆలియా. ప్రతి విషయాన్నీ పాజిటివ్‌గా తీసుకునే నీతూ.. ఎంత చలాకీగా, సరదాగా ఉంటారో ఆలియా-రణ్‌బీర్ పెళ్లిలో మనం చూశాం.తన వృత్తికి ఎంత ప్రాధాన్యమిస్తుందో.. కుటుంబానికీ అంతే ప్రాముఖ్యతనిస్తుంటుంది టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్. ఈ క్రమంలోనే ప్రతి సందర్భంలోనూ తన భర్త-కొడుకు, ఇతర కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ మురిసిపోతుంటుంది. అయితే వర్క్-లైఫ్ బ్యాలన్స్ విషయంలో తనలో స్ఫూర్తి నింపిన వ్యక్తుల్లో తన అత్తగారు ధీరా కిచ్లూ ముందు వరుసలో ఉంటారంటోందీ చందమామ. విద్యావేత్త, పిల్లల రచయిత్రి అయిన ధీరా రాసిన పుస్తకాల్ని అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కాజల్.. తన అత్తగారితో తనకున్న అనుబంధాన్ని ఓ సందర్భంలో ఇలా నెమరువేసుకుంది.‘అత్తయ్య ధీరా రాసిన పుస్తకాలంటే నాకు భలే ఇష్టం. ముఖ్యంగా 2-5 ఏళ్ల పిల్లలకు ఈ పుస్తకాలు బోలెడన్ని విషయాలు నేర్పుతాయి. అందుకే వీటిలో కొన్ని పుస్తకాల్ని నా చెల్లెలు నిషా కొడుకు ఇషాన్‌కు ఇచ్చాను. ఇది తన తెలివితేటల్ని పెంచడానికి ఎంతో ఉపయోగపడడం ప్రత్యక్షంగా చూశాను. అత్తయ్య నిజంగా చాలా టాలెంటెడ్. తన ప్రతిభ, నైపుణ్యాలతో ఇంట్లో అందరిలో స్ఫూర్తి నింపుతుంటారు. ఇలాంటి స్ఫూర్తిదాయక మహిళ నా జీవితంలో ఉండడం నా అదృష్టం!’ అంటోంది కాజల్. రెండేళ్ల క్రితం గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుందీ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఈ జంటకు నీల్ అనే కొడుకున్నాడు. ఓవైపు అమ్మగా, మరోవైపు తన కెరీర్‌ని కొనసాగిస్తూ.. తన అత్తగారి అడుగుజాడల్లో నడుస్తున్నానంటోందీ అందాల తార.సాధారణంగా అత్తాకోడళ్ల ఆలోచనలు కలవడం అరుదు. అలాంటిది ఆలోచనలతో పాటు అభిరుచులూ కలిస్తే.. ఆ బంధం ఎంత అన్యోన్యంగా ఉంటుందో కదూ! అందుకు తామే ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్, ఆమె అత్తగారు ప్రియా అహుజా. కొత్త కొత్త ఫ్యాషన్లు ఫాలో అవడం సోనమ్‌కి ఎంతిష్టమో మనకు తెలిసిందే! అలాగే తన అత్తగారికి కూడా ఫ్యాషనబుల్‌గా, అందంగా ముస్తాబవడమంటే ఇష్టమని చెబుతోందీ కపూర్ బ్యూటీ. ‘అత్తయ్య ఎంత పరిణతితో ఆలోచిస్తారో.. ఇంట్లో అంత కూల్‌గా ఉంటారు. ఫ్యాషనబుల్‌గా, అందంగా ముస్తాబవడమంటే తనకు బాగా ఇష్టం. లాక్డౌన్ సమయంలో మా ఇద్దరికీ కలిసి గడిపే సమయం దొరికింది. అప్పుడు ఇద్దరం కలిసి కొత్త ఫ్యాషన్లు ప్రయత్నించడం, అందంగా ముస్తాబవడం, బేకింగ్ చేయడం.. ఇలా ఈ సమయంలో మా మధ్య అనుబంధం మరింత రెట్టింపైంది. ఆమె ప్రేమ, నిస్వార్థం, ఓపిక.. నాలో స్ఫూర్తి నింపుతూనే ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అత్తయ్య నాకు మరో అమ్మ. ఇక ఇద్దరం కలిసి దిగిన ఫొటోలు పోస్ట్ చేసినప్పుడు చాలామంది.. ‘తను నీకు అక్కలా ఉంది’ అంటుంటారు..’ అని నవ్వేస్తోందీ సొగసరి. 2018లో ఫ్యాషనర్ ఆనంద్ అహుజాను వివాహమాడిన సోనమ్.. ఈ ఏడాది ఆగస్టులో వాయు అనే కొడుక్కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే!అత్తాకోడళ్ల మధ్య పొరపచ్ఛాలు రావడానికి ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదరకపోవడమే అంటుంటారు చాలామంది. కానీ ఇలాంటి ప్రతికూలతలకు తమ మధ్య తావు లేదంటున్నారీ చలాకీ అత్తాకోడళ్లు సమీరా రెడ్డి-మంజ్రీ వర్దే. తల్లీకూతుళ్లకు మించిన అనుబంధం వీరి మధ్య ఉందని వాళ్ల పోస్ట్ చేసే ఫొటోలు, సరదాగా చేసే వీడియోలే నిరూపిస్తాయి. ‘నాకు, మా అత్తగారికి మధ్య ఊహకందని అన్యోన్యమైన అనుబంధం ఉంది. ఇద్దరం శక్తిమంతమైన మహిళలం. ఒకరి ఆలోచనల్ని, అభిప్రాయాల్ని మరొకరం గౌరవిస్తాం.. అంగీకరిస్తాం! ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటాం. ఇలా ఒకరి స్వేచ్ఛను మరొకరు హరించనంత వరకు ఇద్దరి మధ్య అనుబంధంలో ఎలాంటి ప్రతికూలతలు దరిచేరవు. మా అనుబంధ రహస్యం కూడా అదే!’ అంటోంది సమీర. అత్తాకోడళ్లే అయినా తల్లీకూతుళ్లలా అల్లుకుపోయే వీరిద్దరూ.. సందర్భానుసారం, సరదాగా చేసే వీడియోలు ‘Messy Mama Sassy Saasu’ పేరుతో సోషల్ మీడియాలో వైరలవడం మనకు తెలిసిందే!ప్రతి మహిళ జీవితంలో తన అత్తమ్మ సురేఖ లాంటి అత్తగారు ఉండాలంటోంది కొణిదెల వారి కోడలు పిల్ల ఉపాసన. హీరో రామ్‌చరణ్‌తో తన అనుబంధాన్ని నిత్యనూతనం చేసుకుంటూ ముందుకు సాగుతోన్న ఉప్సీ.. మెట్టినింటితో తనకున్న అనుబంధాన్ని సందర్భానుసారం ఫొటోలు, పోస్టుల రూపంలో పంచుకుంటుంది. ముఖ్యంగా తన అత్తమ్మ సురేఖతో దిగిన ఫొటోల్ని, పండగలు-ప్రత్యేక సందర్భాల్లో గడిపిన క్షణాల్ని అభిమానులతో పంచుకుంటూ మురిసిపోతుంటుంది ఉపాసన. ‘అత్తమ్మా.. చెర్రీతో నా వైవాహిక బంధానికి పునాది మీరే! చరణ్‌లాంటి మనసున్న భర్తను నాకు బహుమతిగా ఇచ్చినందుకు థ్యాంక్యూ! ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ అత్తగారు మీరు!’ అంటూ సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఓ మరపురాని పోస్ట్ పెట్టింది మిసెస్ చెర్రీ.
మరింత సమాచారం తెలుసుకోండి:
Pushpa Telugu Movie Review, Rating
పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్
రామ్ చరణ్ 'పెద్ది' ఓటీటీ బిడ్డింగ్ వార్ — థియేటర్లు vs స్ట్రీమింగ్ దందాలో చరణ్ అసలు వ్యూహం ఏంటి?
దళపతి విజయ్‌కి ఈపీఎస్ పొలిటికల్ చెక్ — 'టీవీకే' ఇమేజ్ను డ్యామేజ్ చేసే మాస్టర్ ప్లాన్ ఎవరిని ముంచబోతోంది?
కాజల్ అగర్వాల్ 'ద ఇండియా స్టోరీ'కి సెన్సార్ బ్రేక్.. టైటిల్ వివాదమా? లేక పొలిటికల్ సెన్సిటివిటీనా?
శాంసంగ్ S25 అల్ట్రాపై రూ.45 వేల భారీ డిస్కౌంట్.. ఈ 'బంపర్ డీల్' వెనుక బ్రాండ్ల యుద్ధం ఎవరిని ముంచుతోంది?
అమెరికా చట్టసభల్లో పెరుగుతున్న 'మన' నేతల హవా — హెచ్1బీ, గ్రీన్ కార్డ్ కష్టాలు తీర్చేది వీరేనా?
నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, హాట్‌స్టార్‌లో ఈ వారం 11 టైటిల్స్.. మీ వీకెండ్ మూడ్‌కి బెస్ట్ పిక్ ఏది?
'సెన్సేషనలైజ్ చేయకండి' — బీజేపీ నేత వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్.. పిల్ రాజకీయాలకు ఎండ్ కార్డ్ పడినట్లేనా?
'ఇట్లు కన్మణి' సాంగ్ — థియేటర్ల దందాలో చిన్న సినిమాలకు 'వైరల్ మ్యూజిక్' మాత్రమే అసలు బ్రహ్మాస్త్రమా?
ఇజ్రాయెల్‌పై 'విశ్వగురు' మౌనం — మోదీపై కాంగ్రెస్ అటాక్ వెనుక అసలు ఓటుబ్యాంక్ లెక్కేంటి?
హఫీజ్ సయీద్‌పై NIA చార్జిషీట్ — ఈ 'లీగల్ స్ట్రైక్' వెనుక ఉన్న అసలు దౌత్య వ్యూహం ఏంటి?
కర్ణాటకలోనూ SIR 'ఓటర్ గేమ్' ఆరోపణలు.. తెలంగాణ నుంచి బెంగళూరు దాకా ఈ 'పాటర్న్' ఎవరి వ్యూహం?
SIR క్యాంప్‌లపై జేసీల 'పారదర్శక' ఆదేశాలు — ఎన్నికల ముందే ప్రతిపక్ష ఓట్ల గల్లంతుకు తెరలేచిందా?
కరూర్ కేసు నెపంతో సుప్రీంకోర్టుకు డీఎంకే — 2026 ఎన్నికల ముందే దళపతి విజయ్ను తొక్కేసే 'లీగల్' వ్యూహం ఏంటి?
విజయ్ 'జన నాయగన్' ఫేక్ సెన్సార్ సర్టిఫికెట్ లీక్ — ఇదంతా పొలిటికల్ పీఆర్ ఆడుతున్న మైండ్ గేమేనా?
శివుడి అస్త్రాలతో టాలీవుడ్ పాన్-ఇండియా వేట — 'పినాక' పోస్టర్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఇదేనా?
ధనుష్ 'కుబేర' సాంగ్ అప్డేట్ — శేఖర్ కమ్ముల క్లాస్ ఇమేజ్ను మార్చేస్తున్న అసలు వ్యూహం ఏంటి?
థియేటర్లు స్కిప్ చేసి OTTలో దిగుతున్న 'పతి పత్ని ఔర్ వో దో' — రకుల్ 'బాలీవుడ్ OTT సేఫ్టీ నెట్' వెనుక టాలీవుడ్ రీ-ఎంట్రీ వ్యూహం ఇదేనా?
రష్యా యుద్ధభూమికి భారత్ మార్ఫిన్ — ఈ 'పెయిన్‌కిల్లర్ డిప్లమసీ'లో హైదరాబాద్ ఫార్మా హబ్ భాగమేనా?
వాన్స్ 'అమెరికా ఒక్కటే' వార్నింగ్ — నెతన్యాహు 'మాకు ఇండియా ఉంది' కౌంటర్: ఈ డిప్లమాటిక్ ఉచ్చులో మోదీ మౌనం వ్యూహమా?
ఫిఫా వరల్డ్ కప్‌లో ఎర్ర కార్డు, ట్రంప్ 3 ఫోన్ కాల్స్, షాకింగ్ యూ-టర్న్ — ఆట నిబంధనల కంటే అమెరికా పవర్ ఎక్కువా?
'లవ్ ఓహ్ లవ్' ట్రైలర్ వైరల్ — టాలీవుడ్ నిర్మాతలు ఈ 'రొమాంటిక్ బెట్' ఎందుకు వేస్తున్నారు?
టాలీవుడ్లో తొలిసారి 'పీఆర్ షో' లాంచ్ వీడియో — హీరోల ఇమేజ్ వెనుక ఉన్న 'షాడో మాఫియా' అసలు ప్లాన్ ఏంటి?
ప్రధాని మోదీపై పాక్ మంత్రి 'మెంటల్లీ అన్స్టేబుల్' కామెంట్స్.. ఈ దౌత్య యుద్ధం వెనుక పాక్ ఆర్మీ భయం ఏంటి?
ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లల్ని టార్గెట్ చేసిన యాడ్స్ — మెటాపై మోదీ ప్రభుత్వ కొరడా వెనుక అసలు వ్యూహం ఇదే!
ఆషాఢ సోమవారం నాడు ఆ 3 రాశుల జాతకాలు తారుమారు.. పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి!
బెంగళూరులో 40 నిమిషాల వెయిటింగ్.. 'సారీ' కూడా చెప్పని ఇన్వెస్టర్ అహంకారం — ఓ ఎంటర్ప్రెన్యూర్ తీసుకున్న నిర్ణయం ఐటీ కల్చర్‌ను ఎందుకు కుదిపేస్తోంది?
కమల్ హాసన్ 'విద్యార్థులను చేరుకోండి' పిలుపు — MNM 2026 యూత్ ఓటు బ్యాంకు కోసం వేసిన ఎత్తుగడా?
టాలీవుడ్ పోస్టర్లలో అనిమే-కామిక్ తుఫాను — తెలుగు సినిమా Gen Z కోసం 'విజువల్ భాష' మార్చుకుంటోందా?
ఆర్ మాధవన్ 'ఇండియాస్ ఎడిసన్' జీడీ నాయుడుగా మారాడు — GDN బయోపిక్ టాలీవుడ్‌కు కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందా?
'రెనిగుంట' దశాబ్దం తర్వాత సీక్వెల్‌గా వస్తోంది — కల్ట్ థ్రిల్లర్‌కు బాక్సాఫీస్ దక్కేనా?
అమెరికా 250వ జన్మదినంలో బిల్ క్లింటన్ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు — ఈ 'పుట్టినరోజు తగవు' భారత్‌కు ఏం సంకేతమిస్తోంది?
ట్రంప్ 3వ టర్మ్ కోసం రాజ్యాంగాన్ని మార్చగలరా — తెలుగు ప్రవాసుల H1B భవిష్యత్తు ఏమవుతుంది?
భారతీరాజా లేని దక్షిణ సినిమా — తెలుగు 'గ్రామీణ కథ'కు మూలపురుషుడి వీడ్కోలు, ఆ వారసత్వం ఎవరిది?
కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌పై రేవంత్ 'లక్ష' ఇళ్ల దెబ్బ — BRS ఓటు బ్యాంకును కాంగ్రెస్ లాగేసుకుంటుందా?
చంద్రబాబు, పవన్‌లపై కోట్ల రూపాయల 'పెయిడ్' ట్రోలింగ్ — ఆ ఫండింగ్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు?
నాలుగు దశాబ్దాల తర్వాత కమల్ 'ఆకలి రాజ్యం' లెక్కలపై నెట్టింట చర్చ — 4K రీ-రిలీజ్‌కు రంగం సిద్ధమైందా?
అమెరికా వార్నింగ్.. ఇరాన్ థాంక్స్ — ఖమేనీ అంత్యక్రియల సాక్షిగా మోదీ నడుస్తున్న టైట్రోప్ వాక్ వెనుక అసలు లెక్కేంటి?
'ఇదయం మురళి' ట్రైలర్‌పై ట్విట్టర్ టాక్ — అథర్వ రొమాంటిక్ ట్రాక్‌ను డామినేట్ చేస్తున్న ఫహాద్ ఫాజిల్.. మేకర్స్ వ్యూహం వర్కౌట్ అవుతుందా?
సింగీతం శ్రీనివాసరావు 'సింగ్ గీతం' ఓటీటీ రిలీజ్ వదంతి — 'దాదీ కీ షాదీ' అసలు కథ ఏమిటి?
అయోధ్య ట్రస్ట్‌లో ముసలం — రోజుకు రూ.75 లక్షల దొంగతనం ఆరోపణల వెనుక విపక్షాల టార్గెట్ ఎవరు?
వక్ఫ్ బోర్డులో తొలిసారి హిందువులు — దేశవ్యాప్త సవరణకు బీజేపీ వేసిన సైలెంట్ స్కెచ్చా?
'గట్టా కుస్తీ 2' ఓటీటీ రిలీజ్ అప్డేట్: విష్ణు విశాల్ స్పోర్ట్స్ కామెడీ ఇంట్లోనే ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
రజినీకాంత్‌ను చూసి సెట్స్‌లో కన్నీళ్లు పెట్టుకున్న భారతీరాజా.. ఆ క్లాసిక్ వెనుక దాగిన ఎమోషనల్ సీక్రెట్ ఇదే!
70 ఏళ్ల జీహెచ్ఎంసీ చట్టానికి పాతరేస్తూ కొత్త 'CURE' బిల్లు — హైదరాబాద్‌ను రేవంత్ రీసెట్ చేస్తున్నారా.. మున్సిపల్ ఎన్నికల ముందు అసలు వ్యూహం ఇదేనా?
3 రోజుల్లో 30 కోట్లేనా.. వైఆర్ఎఫ్ 'ఆల్ఫా' డిజాస్టర్ — అలియా ప్రయోగం ఎందుకు బెడిసికొట్టింది?
సౌదాగర్, మొహబ్బతే బాక్సాఫీస్ లెక్కలు — నేటి బాలీవుడ్‌కు ఈ పాత రికార్డులు చెబుతున్న నిజమేంటి?
దిల్జిత్ 'సట్లజ్' ZEE5 బ్యాన్, పైరసీలో లీక్ — ఈ సెన్సార్షిప్ వ్యూహం దారుణంగా బెడిసికొట్టిందా?
ఈ వారం ఓటీటీ రిలీజులు: 'ఇక్కా' నుంచి 'బెటర్ లేట్ దెన్ సింగిల్' దాకా — మేకర్స్ డిజిటల్ బాట ఎందుకు పట్టారు?
ఢిల్లీలో 'ట్రాన్స్పరెన్సీ' టెన్షన్ — ఈ నెపంతో తెలుగు ప్రాంతీయ పార్టీల ఫండింగ్‌కు సైలెంట్ చెక్?
17వ రోజు సమంత 'మా ఇంటి బంగారం' కలెక్షన్ల జంప్ — 100 కోట్ల మార్క్ వెనుక అసలు గుట్టేంటి?
అమెరికా 250వ వేడుకల్లో 'ఐఎన్ఎస్ సుదర్శిని' — న్యూయార్క్‌కు యుద్ధనౌకను కాకుండా తెరచాప నౌకను పంపడం వెనుక మోడీ అసలు వ్యూహం ఏంటి?
తుఫాను షెల్టర్‌లో 103 ఏళ్ల సైనికుడి పాట — ప్రాణభయం వేళ ఈ వృద్ధుడి ప్రశాంతత మనకు నేర్పే పాఠం ఏంటి?
జస్టిస్ వర్మ కేసులో రాజ్యాంగ ట్విస్ట్ — రాజీనామా చేసిన మాజీ జడ్జిని పార్లమెంట్ వదిలిపెట్టదా?
హెచ్1బీ కష్టాలున్నా.. అమెరికానే బెస్ట్ — పెర్ప్లెక్సిటీ సీఈఓ మాటల వెనుక ఉన్న అసలు నిజమేంటి?
కేరళ సీఎం పినరయి విజయన్ 'డ్యూయల్ గేమ్' - బయట బీజేపీపై ఫైర్, లోపల దోస్తీ.. ఈ వ్యూహం వెనుక మాస్టర్ మైండ్ ఎవరు?
టాలీవుడ్ గ్యాప్‌ను టార్గెట్ చేస్తున్న బాలీవుడ్ — అలియా భట్ 'ఆల్ఫా' అసలు వ్యూహం వర్కౌట్ అవుతుందా?
అమెరికాకు 250 ఏళ్లు.. ఐటీ జాబ్‌ల నుంచి వైట్‌హౌస్ దాకా ఎదిగిన 'తెలుగు' పవర్ వెనుక అసలు కథేంటి?
100 కోట్ల క్లబ్లో 'భూల్ భులయ్యా 4'.. తెలుగు థియేటర్లను ఆక్రమిస్తున్న బాలీవుడ్ సీక్వెల్స్.. దారెటు?
ట్రంప్ విధానాలకు సుప్రీం 'గ్రీన్ సిగ్నల్' — తెలుగు టెక్కీల గ్రీన్ కార్డ్ ఆశలు గల్లంతేనా?
దిల్జిత్ దోసాంజ్ 'సట్లజ్' ZEE5 నుంచి హఠాత్తుగా తొలగింపు — ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి?
ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ నేతలపై ట్రంప్ 'దొంగ ఏడుపులు' సెటైర్ — ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక అమెరికా ఎన్నికల స్కెచ్ ఇదేనా?
మోడీని చూసి పాకిస్తాన్ మంత్రికి ఎందుకంత ఏడుపు — ఆ 'మెంటల్' కామెంట్స్ వెనుక పాక్ అసలు భయం ఇదేనా?
కెనడాకే ట్రంప్ 'టారిఫ్' వార్నింగ్ — రేపు హైదరాబాద్ ఐటీ, హెచ్1బీ పరిస్థితి ఏంటి.. తెలుగు యువతకు పొంచిఉన్న ముప్పు ఇదేనా?
కనీస పేస్ లేదు.. బుమ్రాతో పోలిక ఏదీ — షాహీన్ అఫ్రిదీపై వేటు వెనుక పాక్ పాలిటిక్స్ ఇవేనా?
ట్రంప్ క్యాంప్‌లో కలకలం రేపుతున్న తులసి గబ్బర్డ్ — ఖమేనీ అంత్యక్రియల్లో ఆమె సన్నిహితుడి సీక్రెట్ ఎంట్రీ వెనుక అసలు స్కెచ్ ఏంటి?
ఆన్లైన్లో ఒక్కసారిగా మార్మోగుతున్న నెయ్మార్ పేరు.. 2026 వరల్డ్ కప్‌కు ముందు బ్రెజిల్ స్టార్ వేస్తున్న మాస్టర్ స్కెచ్ ఏంటి?
మిచిగాన్‌లో డెమొక్రాట్లకు షాక్ — మల్లోరీ మెక్మోరో తిరుగుబాటుతో తెలుగు ఎన్నారైల ఓట్లు ఎటు?
కర్ణాటకలో కుండపోత, ఆల్మట్టికి జలకళ.. శ్రీశైలం, జూరాలకు డెడ్ స్టోరేజ్ కష్టాలు తీరినట్లేనా?
భువనేశ్వర్ నాలాలో గల్లంతైన ప్రాణం, వణుకుతున్న హైదరాబాద్ — జీహెచ్ఎంసీకి ఇంకెన్ని బలి కావాలి?
ఓటీటీలో సెన్సార్షిప్ ఆరోపణలు, మరోవైపు వినోదాల జాతర — జీ5 (ZEE5) ఆడుతున్న ఈ డబుల్ గేమ్ వెనుక కథేంటి?
కాళేశ్వరం 'అస్థిరం' అన్న ఉత్తమ్ — బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నాయా, లేక 2028 ఎన్నికల స్కెచ్చా?
అమెరికాలో ఆర్థిక మాంద్యం — హెచ్1బీ టెన్షన్లు, ఈఎంఐల భారంతో తెలుగు ఎన్ఆర్ఐల పరిస్థితి ఏంటి?
ట్రంప్ పెట్టిన కొత్త కండిషన్‌తో నాటోలో ప్రకంపనలు — అమెరికా రక్షణ కవచం లేక యూరప్ ఎందుకు వణికిపోతోంది?
ట్రంప్‌పై బిల్ క్లింటన్ ఫైర్ — డెమొక్రాట్ల కొత్త వ్యూహంతో తెలుగు ఎన్నారైలకు టెన్షన్ తప్పదా?
30 రోజులు జైలులో ఉంటే సీఎం పదవి గల్లంతు — ఫ్లోర్ టెస్ట్ లేకుండానే ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం వేసిన కొత్త స్కెచ్ ఇదేనా?
‘కర్తవ్య’ బాక్సాఫీస్ రిపోర్ట్ — భారీ అంచనాలతో వచ్చిన సినిమా కలెక్షన్స్ ఎందుకు కుప్పకూలాయి?
పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026: మోదీ ఇమేజ్ పెరిగినా.. భారత ర్యాంక్ ఎందుకు పాతాళానికి పడింది?
బీజేపీ సొంత అస్త్రంతో ఉద్ధవ్ రివర్స్ ఎటాక్ — 'రామ్ రక్ష' ఆందోళన వెనుక అసలు వ్యూహం ఇదేనా?
'నా వెనుక 140 కోట్ల భారతీయులున్నారు' — జేడీ వాన్స్‌కు నెతన్యాహు కౌంటర్, మోడీ స్నేహంతో ట్రంప్ టీమ్‌కు ఇస్తున్న సైలెంట్ వార్నింగ్ ఇదేనా?
చనిపోయిన 63 వేల మందికి ప్రతినెలా పెన్షన్ — తెలంగాణలో ఈ 'ఘోస్ట్' స్కామ్ వెనుక అసలు దొంగలెవరు?
48 గంటల్లో ZEE5 నుంచి 'సట్లజ్' ఔట్ — ఈ 'సైలెంట్ సెన్సార్షిప్' టాలీవుడ్ క్రియేటర్లకు ఎందుకు ప్రాణసంకటం?
చైనా–రష్యా సీక్రెట్ డీల్: అరుణాచల్‌కు 2500 కి.మీ దూరంలో కొత్త ఎత్తుగడ.. మోడీ మాస్టర్ ప్లాన్ ఏంటి?
మొబైల్ టార్చ్‌తో బస్సు ప్రయాణం — 'ఫ్రీ' పథకాలతో ఆర్టీసీల ప్రాణాలు తీస్తున్నారా?
బార్మర్ మసీదు కూల్చివేతపై సర్వమతాల నిరసన.. రాజస్థాన్‌లో బీజేపీ ‘బుల్డోజర్’కు బ్రేక్ పడిందా?
హైదరాబాద్ వంగడాలపై ఇండోనేషియా కన్ను.. మన 'మెట్ట' విత్తనాల కోసం విదేశాలు ఎందుకు క్యూ కడుతున్నాయి?
పీఓకేలో పాక్ సర్కార్‌పై లక్షల మంది కవాతు — భారత్ సాయం కోసం ఆర్తనాదాలు.. ఢిల్లీ అసలు వ్యూహం ఇదేనా?
బెంగళూరులో మళ్లీ 'వాటర్' టెన్షన్ — కార్ కడిగితే ఫైన్, తెలుగు టెక్కీల జేబులకు చిల్లేనా?
నెతన్యాహు–ట్రంప్ వైట్ హౌస్ భేటీ — బైడెన్‌ను పక్కనపెట్టి మిడిల్ ఈస్ట్ చదరంగంలో వేస్తున్న అసలు ఎత్తుగడ ఏంటి?
అమెరికా 250వ బర్త్‌డే — సి-17 నుంచి అపాచీల వరకు ఇండియా-యూఎస్ రక్షణ బంధం వెనుక అసలు గుట్టు ఏంటి?
జమిలి బిల్లుకు సడన్ బ్రేక్ — 2029 డెడ్‌లైన్ వెనుక చంద్రబాబు, రేవంత్‌లను భయపెడుతున్న వ్యూహం ఎవరిది?
ఓటీటీలోకి 'అబ్సెషన్' అన్‌రేటెడ్ కట్.. థియేటర్లో కత్తిరించిన సీన్స్ ఇప్పుడు చూడొచ్చా?
దళపతి విజయ్ సైలెంట్ స్కెచ్ — అన్నాడీఎంకే మాజీ మంత్రి మద్దతు వెనుక 'టీవీకే' అసలు వ్యూహం ఏంటి?
తెలంగాణ 'పాలపిట్ట'కు ముప్పు — బ్రీడింగ్ సెంటర్‌పై రేవంత్ సర్కార్ సడన్ ఫోకస్ వెనుక అసలు కథేంటి?
మౌంట్ రష్మోర్ వద్ద ట్రంప్ ప్రసంగానికి బ్రేక్ — గాల్లో జెట్స్, కింద అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?
కొడంగల్‌కు 'సోలార్ మోడల్ మండల్' ట్యాగ్.. రేవంత్ సొంత గడ్డను షోకేస్‌గా మార్చే లెక్కేంటి?
కర్ణాటకలో బీజేపీ '50 వేల' స్కెచ్.. ఈ డిమాండ్‌తో పొరుగున రేవంత్ సర్కార్‌కు ఉచ్చు బిగుస్తోందా?
రైతు భరోసా సంచలన డేటా: 46% పెరిగిన నిధులు — ఈ లెక్కలు రేవంత్ కు ఉచ్చులా మారుతాయా?
తైవాన్ బడుల్లో మళ్లీ యాంటీ-కమ్యూనిస్ట్ పాఠాలు — డ్రాగన్ దాడికి ముందే ఈ మైండ్ గేమ్ ఏంటి?
దిల్జిత్ ‘సట్లెజ్’పై ZEE5 వేటు — ఆకస్మిక సెన్సార్షిప్ వెనుక అసలు రాజకీయ భయం ఎవరిది?
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌పై కేంద్రం యూజర్‌నేమ్ డెడ్‌లైన్ — సైబర్ నేరాల కట్టడా, మన ప్రైవసీపై ఉక్కుపాదమా?
సమంత 'మా ఇంటి బంగారం' నార్త్ అమెరికాలో రికార్డుల మోత — విడాకులు, అనారోగ్యం దాటి టాలీవుడ్ ఎకానమీనే మార్చేస్తున్న ఈ కమ్‌బ్యాక్ వెనుక అసలు కథ ఏమిటి?
జగన్ ఓటమి పసిగట్టిన పీకేకు సొంత గడ్డపై అగ్నిపరీక్ష — బాంకీపూర్ బరిలో వ్యూహకర్తను ఉక్కిరిబిక్కిరి చేసే బీజేపీ స్కెచ్ ఏంటి?
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 7,437 పోలీస్ ఉద్యోగాలు..!
అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ చార్లీ కిర్క్ జులై 4 'సంప్రదాయాన్ని' పంచుకున్న భార్య ఎరికా — ఈ వైరల్ పోస్ట్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అమీర్ ఖాన్ మూడో పెళ్లి నిజమే — కానీ గౌరీ స్ప్రేట్ ఎవరు, ఈ నిశ్శబ్ద వివాహం వెనుక కథ ఏమిటి?
నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ పర్యటన: హెచ్-1బీ కష్టాల్లో ఉన్న తెలుగు విద్యార్థులకు యూరప్ తలుపులు తెరుచుకుంటాయా?
జైశంకర్ ఆరు దేశాల బ్లిట్జ్ — UN సీటు లాబీయింగా, ట్రంప్ టారిఫ్ బ్యాకప్ ప్లానా.. మోదీ విదేశాంగ వ్యూహంలో ఈ టైమింగ్ వెనుక అసలు లెక్కేంటి?
సీతక్క రైతు హామీలు, రేవంత్ సర్కార్ ఫీల్డ్ విజిట్లు.. తెలంగాణ రైతుల సైలెంట్ రివెంజ్ కాంగ్రెస్‌ను ముంచుతుందా?
ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫీవర్ — మెన్స్ క్రికెట్‌ను మించిపోతున్న క్రేజ్ వెనుక అసలు కథేంటి?
డీలిమిటేషన్ ముప్పు: మహిళా బిల్లు పేరుతో ఏపీ, తెలంగాణ సీట్ల కోతను అడ్డుకునేందుకు బాబు స్కెచ్ ఏంటి?
ఇక ప్రతిరోజూ ఉధ్నా అమృత్ భారత్ రైలు.. సూరత్ వెళ్లే ఉత్తరాంధ్ర కార్మికులకు ఇది గేమ్ ఛేంజరా?
అమెరికా సరస్సులో హర్యానా యువకుడు అర్షదీప్ జలసమాధి — మన విద్యార్థులు ఎందుకు ఇలా బలవుతున్నారు?
ఖవాజా ఆసిఫ్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ — సొంత ప్రజల తిరుగుబాటును కప్పిపుచ్చుకునేందుకే ఈ నాటకమా?
భారత్ వేదికగా బ్రిక్స్ యాంటీ-డ్రగ్స్ సదస్సు — ఏపీలోని గంజాయి మాఫియాకు మోదీ సర్కార్ ఇస్తున్న సైలెంట్ వార్నింగ్ ఇదేనా?
వీహెచ్‌పీ రథయాత్ర విరాళాలు రూ.1400 కోట్లు ఏమయ్యాయి? — ఇమామ్ ఆరోపణల వెనుక అసలు రాజకీయ వ్యూహం ఇదేనా?
న్యూజెర్సీలో ఇండియన్ స్టోర్ రచ్చ — డాలర్లు సంపాదిస్తున్నా చౌక కూరగాయల కోసం ఫైటింగ్ ఎందుకు?
ట్రంప్ వార్నింగ్ దెబ్బకు వాషింగ్టన్ పరుగెత్తిన నెతన్యాహు.. ఇజ్రాయెల్ గుండెల్లో అసలు భయం ఇదే!
అక్షయ్ నోటీస్ వెనుక 'హేరా ఫేరీ 3' ఫ్రాంచైజీ వార్.. ఈ ఐపీ పోరాటం టాలీవుడ్‌కూ హెచ్చరికేనా?
అమెరికా 250వ జన్మదినానికి వేడి సెగ — జూలై 4 పరేడ్ రద్దు వెనుక భారతీయుల్ని తాకే అసలు ప్రశ్న ఏంటి?
ఇధయం మురళి ట్రైలర్ రిలీజ్ — తమిళ సినిమా మళ్లీ 'మాస్ హీరోయిజం'పై పందెం కాస్తోందా?
సంజూ శామ్సన్ను బెంచ్‌లో కూర్చోబెట్టి 15 ఏళ్ల పిల్లాడికి చాన్స్ — BCCI సెలక్షన్ 'bizarre' అన్న లెజెండ్స్ నోట్లో అసలేముంది?
స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తూ.. టాలీవుడ్ కు అంతర్జాతీయ గుర్తింపు తెస్తున్న రాంజీ డాట్!
కూటమి సర్కార్‌కు ఏడాది — హామీల 'ఆడిట్' బాంబుతో జగన్ 2029 బీజాలు నాటుతున్నాడా?
మహేష్-రాజమౌళి 'వారణాసి' రూ.2000 కోట్ల అంచనా — ఈ మ్యాజిక్ నంబర్ వెనుక అసలు లెక్కలేంటి?
జీతూ పటవారీపై ₹500 కోట్ల భూమి ఆరోపణ — ₹5 కోట్ల నోటీసుతో పలటవారం ఎవరి ఎత్తుగడ?
ఆల్ఫాకు మిక్స్డ్ టాక్ — అలియా భట్‌ను కాపాడేందుకు కరణ్ జోహార్ ఆడుతున్న పీఆర్ మైండ్ గేమ్ ఇదేనా?
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్.. తెరవెనుక బాబు, నితీష్‌లతో ఢిల్లీ ఆడుతున్న మైండ్ గేమ్ ఇదే!
కిడ్నాప్, లైంగిక దాడి, క్రిప్టో.. పాక్ డిప్యూటీ ప్రధాని దార్‌పై ఉచ్చు — ఇది ఆర్మీ స్కెచా?
బంగాళాఖాతంలో వాయుగుండం టెన్షన్.. ఏపీ కోస్తాపై తుఫాను విరుచుకుపడితే కూటమి సర్కార్‌కు ఎదురయ్యే అసలు పరీక్ష ఏంటి?
ఐర్లాండ్ చేతిలో టీమిండియాకు బిగ్ షాక్ — ఒక్క పరుగుతో సిరీస్ ఓటమి.. బీసీసీఐ 'బీ-టీం' పాలసీ ఫెయిల్ అయిందా?
అక్షయ్ 'వెల్కమ్ టు ద జంగిల్' 9 రోజుల్లో ₹100 కోట్లు.. టాలీవుడ్ మూడేళ్ల బడ్జెట్ గేమ్‌లో మర్చిపోయిన 'సేఫ్ ఫార్ములా' ఇదేనా?
‘సైగ చాలు’.. దీదీ కంచుకోట భవానీపూర్‌లో సువేందు డైరెక్ట్ వార్నింగ్ — బెంగాల్‌ను వణికించే బీజేపీ అసలు స్కెచ్ ఇదేనా?
అమెరికాలో 'మా ఇంటి బంగారం' రికార్డ్ — టైర్-2 హీరోల మార్కెట్‌ను దాటేసిన సమంత సోలో స్టామినా!
ఇండియా-ఇజ్రాయెల్ కొత్త BIA ఒప్పందం — హైదరాబాద్ డిఫెన్స్, సైబర్ కారిడార్లకు ఈ జాక్‌పాట్ ఎలా వర్కౌట్ కాబోతోంది?
లా నైట్ రైడర్స్ vs ఎంఐ న్యూయార్క్: అమెరికాలో అంబానీ-షారుఖ్ వార్ — ఈ రైవల్రీ వెనుక అసలు కథేంటి?
స్పీకర్‌ను 'ప్రెసిడెంట్' అన్నందుకే మైక్ కట్.. మరి ఏపీ అసెంబ్లీలో బూతులు తిట్టుకున్నా చర్యలేవి?
జగన్‌పై ఏపీ బీజేపీ ఆకస్మిక ఎటాక్ — ఢిల్లీ పెద్దల డైరెక్షనా.. లోకల్ లీడర్ల ఉనికి పోరాటమా?
* ప్రేక్షకుల సమక్షంలో ఘనంగా జరిగిన ‘ఏ దేవి వరమో నీవు’ గ్రాండ్ ప్రీమియర్ లాంచ్ ఈవెంట్.. ‘స్టార్ మా’లో జూలై 6 నుంచి స్ట్రీమింగ్*
'రావు బహదూర్'పై అడివి శేష్, ఆర్జీవీల ప్రశంసలు — సత్యదేవ్‌ని 'ఏ-లీగ్'కు చేర్చే టాలీవుడ్ గేమ్ ప్లాన్ ఇదేనా?
వీధి వ్యాపారులపై ఉక్కుపాదం.. ట్రాఫిక్ జామ్‌లకు బండివాళ్లే కారణమా? — యాక్షన్ వెనుక అసలు కథేంటి?
రైల్వే స్టేషన్లలో ఉమ్మివేస్తే రూ.200 ఫైన్ — కనీస సౌకర్యాల్లేకుండా ఈ వసూళ్లు సాధ్యమేనా?
అనంతపురంలో జనసేనకు జైకొట్టిన 50 మంది వైసీపీ క్యాడర్.. రాయలసీమలో టీడీపీని కాదని పవన్ వైపు ఎందుకు?
VenkyAnil5: మలయాళ రీమేక్ కాదట.. మరి వెంకీ-కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి దాచిన 'ఒరిజినల్ బాంబ్' ఏంటి?
వింబుల్డన్ 2026పై వైరల్ అవుతున్న క్రేజీ అంచనా — ఇగా స్వియాటెక్‌కు అలెక్స్ ఈలా చెక్ పెడుతుందా?
'గుర్తుకొస్తున్నాయి' నాస్టాల్జియా ఓవర్‌లోడ్ — టాలీవుడ్ ఈ 'పాత రోజుల' కార్డును ఎందుకు వాడుతోంది?
అమెరికా 250వ వేడుకల్లో ఒబామా, క్లింటన్ తిరుగుబాటు - రగులుతున్న ఇమ్మిగ్రేషన్ చిచ్చుతో తెలుగు NRIలకు ముప్పేనా?
తిరుపతి టీడీపీ పగ్గాలు జేబీ శ్రీనివాస్‌కు — వైసీపీ కంచుకోటలో చంద్రబాబు వేసిన 2029 మాస్టర్ స్కెచ్ ఏంటి?
బెంగళూరులో 'SIR' డ్రైవ్ కలకలం — వలస టెకీలను టార్గెట్ చేశారన్న జేడీఎస్ ఆరోపణల్లో నిజమెంత?
తృణమూల్, సేన దూరం.. డీలిమిటేషన్ ముప్పు — ఏపీ, తెలంగాణల సీట్ల కోతను కాంగ్రెస్ అడ్డుకోగలదా?
బెంగళూరులో కార్లు కడిగితే ఫైన్.. నీటి కోసం ఐటీ రాజధాని విలవిల — ఈ ముప్పు రేపు హైదరాబాద్‌కూ తప్పదా?
ఖతార్ టు అమెరికా జయశంకర్ డిప్లమాటిక్ బ్లిట్జ్ — ట్రంప్ రాకముందే మోదీ వేసిన ఈ మాస్టర్ స్కెచ్ ఏంటి?
మాధవన్ 'GDN' ట్రైలర్ సంచలనం — అసలు దక్షిణ భారత ఎడిసన్ జి.డి. నాయుడు కథ టాలీవుడ్‌కు ఎందుకు ముఖ్యం?
ఫిఫా వరల్డ్ కప్ బ్రాకెట్స్: నాకౌట్ దశలో ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తోన్న ఆ 'జూలై 4' మిస్టరీ ఏంటి?
చట్టసభ సభ్యులకు మెలానియా ట్రంప్ డెడ్‌లైన్ — వైట్‌హౌస్‌లో నడుస్తున్నది ఆమె షాడో పాలనేనా?
జోధ్‌పూర్‌లో రామ్మోహన్ నాయుడు 'ఉడాన్' ప్రకటన.. ఈ కొత్త ఫేజ్ వెనుక ఏపీకి దక్కే అసలు వరం ఇదేనా?
కేదార్నాథ్, బద్రీనాథ్ విరాళాల్లో 'దోపిడీ'.. సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఈ వ్యవహారంపై 'హిందుత్వ' బీజేపీ సమాధానమేంటి?
జస్టిస్ వర్మపై పార్లమెంట్లో విచారణ నివేదిక — ఎంపీలంతా ఏకమైన ఈ వ్యవహారంలో అసలు కథేంటి.. అభిశంసన తప్పదా?
అమెరికా జూలై 4 వేడుకల్లో ముసుగు దళం మార్చ్ — 'రీక్లెయిమ్ అమెరికా' వెనుక అసలు ప్రమాదం ఏంటి?
అలియా 'ఆల్ఫా'పై ట్రోల్స్.. కరణ్ స్ట్రాంగ్ కౌంటర్ — బాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలను ఈ స్పై మూవీ ఎలా మార్చబోతోంది?
వింత యాడ్స్ — జేబులు ఖాళీ చేస్తున్న 'ఏలియన్ ప్రెగ్నెంట్' డ్రామా యాప్స్ వెనుక అసలు స్కెచ్ ఏంటి?
కోడింగ్ జాబ్స్‌కు ఏఐ ముప్పు.. ప్లంబర్లకు పెరిగిన డిమాండ్.. బ్లాక్‌రాక్ 100 మిలియన్ డాలర్ల మాస్టర్ స్కెచ్ ఇదే!
ఖమేనీ అంత్యక్రియల్లో 3 వేల శవాలు? — ఇరాన్ భయపడుతున్న ఆ 'మరణహోమం' వెనుక అసలు కథేంటి?
చమురు శుద్ధిలో రికార్డులు మోదీకి.. మండిపోతున్న పెట్రోల్ రేట్లు తెలుగువాడికా? ఈ లాభం ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?
కశ్మీర్ స్కూళ్లలో '50 జేస్ ఆఫ్ జిహాద్' — కొత్త ప్రభుత్వం రాగానే తెరపైకి వచ్చిన ఈ పుస్తకం వెనుక మాస్టర్ మైండ్ ఎవరు?
కేసీఆర్ ప్రాజెక్టుపై రేవంత్ స్ట్రోక్ — ఏదుల పరిహారం వెనుక కాంగ్రెస్ అసలు రాజకీయ స్కెచ్ ఏంటి?
మేకేదాటు డ్యామ్‌పై 'జాతి నిర్మూలన' ఆరోపణ — హార్స్ ట్రేడింగ్ కన్నా నీటి యుద్ధమే ప్రమాదకరమా?
అయోధ్య రామమందిరం విరాళాల్లో భారీ గోల్మాల్ — మోదీ మౌనం వెనుక బీజేపీకి ఉన్న అసలు భయం ఏంటి?
ఏపీ, తెలంగాణలకు ఈవీ షాక్ — కేంద్ర మంత్రి పదవితో బెంగళూరుకు కుమారస్వామి సైలెంట్ స్కెచ్ వేస్తున్నారా?
ఆఫ్రికాలో చైనాకు జైశంకర్ చెక్.. మోదీ సర్కార్ 'సైలెంట్ ఆపరేషన్' వెనుక అసలు వ్యూహం ఏంటి?
లాలూకు మళ్లీ 'Z' కేటగిరీ — బద్ధ శత్రువులకు భద్రత పెంచి బీజేపీకి నితీష్ ఇస్తున్న సైలెంట్ వార్నింగ్ ఇదేనా?
న్యూయార్క్ మేయర్ రేసులో మీరా నాయర్ కుమారుడిపై బిలియనీర్ ఎటాక్ — జార్జ్ వాషింగ్టన్ 'డెస్క్' వివాదం వెనుక దాగిన కుట్ర ఏంటి?
విశాఖ, ఉప్పాడ తీరాలకు డీపీఆర్ ఆదేశాలు.. ఈసారైనా కాగితాల నుంచి కట్టల దాకా వెళ్లేనా?
జులై 4 వేడుకల్లో మన టిప్పు సుల్తాన్ — మైసూర్ రాజులు అమెరికాకు ఎలా హీరోలయ్యారు?
వందల కోట్ల బడ్జెట్.. టీఎంసీపై బిగుస్తున్న ఉచ్చు — బెంగాల్ రాజకీయ సంక్షోభం దుర్గా పూజలను ఎందుకు వణికిస్తోంది?
అప్పుల కోసం బ్రోకరేజ్? — రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు పేల్చిన ఈ 'బాంబు' వెనుక అసలు కథ ఏంటి?
ఢిల్లీ ఆందోళనలు, మోదీ మౌనం — చంద్రబాబు, పవన్‌లను టార్గెట్ చేస్తూ విపక్షాలు వేసిన అసలు స్కెచ్ ఇదేనా?
జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సెషన్.. చంద్రబాబు చేతిలో రిమోట్.. మోదీ 3.0కి అగ్నిపరీక్ష తప్పదా?
జస్టిస్ వర్మ వ్యవహారంలో లోక్‌సభలో కీలక మలుపు — పార్టీలన్నీ ఎందుకు ఏకమయ్యాయి? ఓం బిర్లా ముందున్న ఆప్షన్స్ ఏంటి?
రవితేజ చేతుల మీదుగా 'మట్టి కుస్తీ 2' తెలుగు రిలీజ్ — భార్యాభర్తల ఫైట్ సీక్వెల్లో వర్కౌట్ అయిందా.. లేక పాత కథనే రుద్దారా?
పీకే సొంత ప్రయోగం — బీజేపీ కంచుకోట బంకీపూర్‌పై కన్నేసిన 'కింగ్ మేకర్' వ్యూహం ఫలిస్తుందా?
ఫిఫా ప్రెసిడెంట్ ఇన్ఫాంటినో — 2026 వరల్డ్ కప్ వేళ ఈ రాజకీయ దుమారం ఎందుకు?
'ఆల్ఫా' Day 2: YRF చేతిలో తెలుగు స్క్రీన్లు — టాలీవుడ్ ఇచ్చిన గ్యాప్‌తో బాలీవుడ్ స్పై ఎంట్రీ!
25 ఏళ్ల 'లగాన్'కు పోస్టల్ శాఖ అరుదైన గౌరవం — పాన్-ఇండియా లేని రోజుల్లో ఆమిర్ చేసిన సాహసం ఏంటి?
ఏసీ రూముల్లో 'జీరో ఫెటాలిటీ' రివ్యూలు — రోడ్లపై చలాన్ల మోత వెనుక పోలీసుల అసలు టార్గెట్ ఏంటి?
గల్ఫ్ దేశాల్లో చైనా ఆయుధాలకు పాక్ బ్రోకరేజ్ — డ్రాగన్ వలయంలో చిక్కుకుంటున్నది భారతేనా?
అమెరికా 250 వేడుకల్లో అపశృతి — జెండాతో టెంట్‌పై పడిన స్కైడైవర్.. వీడియో ఎందుకు వైరల్ అవుతోందంటే.?
దలైలామా వారసుడి ఎంపికపై డ్రాగన్ గురి — చైనాకు చెక్ పెట్టేలా భారత్ వేస్తున్న సైలెంట్ స్కెచ్ ఇదేనా?
కర్ణాటక మంత్రి జార్కిహోళి ఆశాభావం — ఈ 4 రోజుల వర్షాలే ఏపీ, తెలంగాణ ఖరీఫ్ తలరాతను మార్చబోతున్నాయా?
నితీశ్‌కు 'భారత రత్న' డిమాండ్ చేస్తూ పోస్టర్లు — మోదీపై NDA కింగ్మేకర్ల కొత్త ఒత్తిడి వెనుక అసలు గేమ్ ఏంటి?
కుప్పంలో నూతన బస్ స్టాండ్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన — ఇది కేవలం డెవలప్మెంటా, లేక వైసీపీకి వార్నింగా?
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు మోదీ గ్రీన్ సిగ్నల్ — 50:50 ఫార్ములాతో రేవంత్ వేసిన అసలు పొలిటికల్ స్కెచ్ ఏంటి?
టీమిండియాపై 46 బంతుల్లో 76 పరుగుల విధ్వంసం — భారత బౌలర్లను వణికించిన ఈ 'జాకబ్ బెథెల్' అసలు ఎవరు?
రాహుల్ ప్రధాని కావాలన్న రేవంత్.. ఈ 'చారిత్రక అవసరం' డైలాగ్ వెనుక అసలు టార్గెట్ గాంధీ భవనేనా?
సర్వాంతర్యామి ట్రైలర్‌పై టాలీవుడ్ ఫోకస్ — థియేటర్ vs ఓటీటీ పోరులో మిడ్-రేంజ్ మేకర్ల గేమ్ ఏంటి?
ఆర్టికల్ 370 రద్దు చేశామన్న బీజేపీ — మరి J&K స్కూల్ బుక్స్‌లో వేర్పాటువాదుల 'హీరోయిజం' ఎవరు మిగిల్చారు?
గుజరాత్లో రైతులకు 4 రెట్లు పెరిగిన భూపరిహారం.. ఏపీ గ్రీన్ కారిడార్లకు బాబు ఇదే ఫార్ములా వాడతారా?
ఇరాన్ చేతిలో అణుబాంబు? పుతిన్ దూత కామెంట్స్ — అమెరికాకు రష్యా ఇస్తున్న అసలు వార్నింగ్ ఇదేనా?
మోదీ 'నమో సిటీస్' మెగా ప్లాన్ — అమరావతికి జాక్‌పాట్ తగలనుందా, బాబు తెరవెనుక స్కెచ్ ఇదేనా?
అమెరికా ప్రభుత్వానికే 5% వాటా ఆఫర్ చేసిన ఓపెన్ఏఐ — మోనోపోలీ చట్టాల నుంచి తప్పించుకునేందుకు సామ్ ఆల్ట్మాన్ వేసిన మాస్టర్ స్కెచ్ ఇదేనా?
సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' సెన్సార్ వివాదం — సినిమా సెన్సార్‌కు వెళ్లకముందే ఈ పుకార్లు ఎవరి వ్యూహం?
Empowering 140+ Indians within and abroad with entertainment, infotainment, credible, independent, issue based journalism oriented latest updates on politics, movies.
India Herald Group of Publishers P LIMITED is MediaTech division of prestigious Kotii Group of Technological Ventures R&D P LIMITED, Which is core purposed to be empowering 760+ crore people across 230+ countries of this wonderful world.
India Herald Group of Publishers P LIMITED is New Generation Online Media Group, which brings wealthy knowledge of information from PRINT media and Candid yet Fluid presentation from electronic media together into digital media space for our users.
With the help of dedicated journalists team of about 450+ years experience; India Herald Group of Publishers Private LIMITED is the first and only true digital online publishing media groups to have such a dedicated team. Dream of empowering over 1300 million Indians across the world to stay connected with their mother land [from Web, Phone, Tablet and other Smart devices] multiplies India Herald Group of Publishers Private LIMITED team energy to bring the best into all our media initiatives such as https://www.indiaherald.com