నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తూ ఉండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ మూవీ ని భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అందులో బాలకృష్ణ అదిరిపోయే పవర్ఫుల్ లుక్ లో కనిపించాడు.

అలాగే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక టీజర్ ను ఇప్పటికే విడుదల చేయగా ఆ టీజర్ లో కూడా బాలకృష్ణ పవర్ఫుల్ లుక్ లో కనిపించడం మాత్రమే కాకుండా పవర్ఫుల్ డైలాగ్ లతో అలరించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో శృతి హాసన్ బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  వరలక్ష్మీ శరత్ కుమార్మూవీ లో మరో కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. దునియా విజయ్మూవీ లో విలన్ పాత్రలో నటిస్తూ ఉండగా ,  ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు మూవీ యూనిటీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ఏరియాలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం వీర సింహారెడ్డి మూవీ కి ఓవర్సీస్ లో 4 కోట్లు , ఆంధ్ర లో 38 కోట్లు , సి డెడ్ లో 13 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: