తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ కియారా అద్వానీ సుపరిచితమే. భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ప్రస్తుతం రామ్ చరణ్ RC -15 సినిమాలో కూడా నటిస్తూ ఉన్నది. ఇక బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రా , కీయారా ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే విషయం దాచిపెట్టి వివాహం చేసుకోబోతున్నారని వార్తలు అభిమానులకు తెలియడంతో కాస్త కోపంతో ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియాలు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నోసార్లు ఈ విషయంపై నెటిజన్లు అడిగినప్పటికీ ఏదో ఒక విషయాన్ని చెప్పి తప్పించుకుంటూ ఉంటున్నారు.
ఇక వివాహానికి ముందు కియారా అద్వానీ హాటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూ ఉన్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫోటోషూట్లు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఫోటోలు చూసిన నేటిజన్లో సైతం బ్లాక్ అండ్ బ్లాక్ పాక్షిక వస్త్రాలలో కీయారా హాట్ ఫోటోలు మంటలు రేపేలా కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా కియారా వెళ్లి వివాహం కూడా పలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి.
సిద్ధార్థ మల్హోత్ర, కీయారా అత్యంత అందమైన జంటగా బాలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించారు గడిచిన మూడు సంవత్సరాలుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ జోడి వివాహం చేసుకోబోతోంది అంటూ పలు రూమర్లు వైరల్ గా మారుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో వివాహానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఈ వివాహాన్ని కొంతమంది సన్నిహితుల కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరగబోతున్నట్లు సమాచారం. ఇప్పుడు తాజాగా పెళ్లి పుకార్ల పైన కూడా కియారా ఏ విధంగా స్పందించలేదు. ప్రస్తుతం కీయారా ఈ హాట్ ఫోటోకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: