మోస్ట్ బ్యూటిఫుల్ బిగ్ బాస్ బ్యూటీ అరీయన గ్లోరీ గురించి ప్రత్యేకంగా బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు పెద్దగా ఎలాంటి గుర్తింపు లేదు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆర్యానా అద్భుతమైన క్రేజ్ ను , ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసును దోచుకుంది. ఇది ఇలా ఉంటే బుల్లితెర ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఆర్యానా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. ఈమధ్య కాలంలో ఆర్యానా ఎక్కువ శాతం తన హాట్ స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా ఫోటో షూట్ లను నిర్వహిస్తూ , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ , కొర్రకారును హీట్ ఎక్కిస్తుంది. అందులో భాగంగా ఆర్యానా ఈ మధ్యకాలంలో తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలు కూడా చాలా వరకు నేటింట వైరల్ గా మారాయి. తాజాగా కూడా హాట్ బ్యూటీ ఆర్యానా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. 

తాజాగా ఆర్యానా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లూ కలర్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని , తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ఆర్యానా గ్లోరీ కి సంబంధించిన ఈ బ్లూ కలర్ డ్రెస్ లో హాట్ లుక్ లో ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇలా ఆర్యానా గ్లోరీ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును హిట్ ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: