

తాజాగా కొడైకెనాల్ టూరింగ్ స్పాట్లు ఎంజాయ్ చేస్తోంది .శృతిహాసన్ అక్కడ అందాలను ఆస్వాదిస్తూ అభిమానులతో కొన్ని ఫోటోలను పంచుకోవడం జరిగింది. నేచర్ మధ్యలో ఒదిగిపోయినట్టుగా కొన్ని ఫోటోలను ఫోజులు ఇచ్చింది.చుట్టుపచ్చదనంతో నిండిన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఫోటోలు దిగినట్లుగా కనిపిస్తోంది. అలాగే తాజగ షేర్ చేసిన ఫోటోలలో చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది శృతిహాసన్. తాజాగా బ్లాక్ డ్రెస్సులో మైండ్ బ్లాక్ చేసే విధంగా కనిపిస్తోంది శృతిహాసన్.

గత నెల ఫిబ్రవరి 24వ తేదీన శృతిహాసన్ సలార్ సినిమాను పూర్తి చేసినట్లుగా తెలియజేసింది. దీంతో అభిమానులు కాస్త సంతోషం తెలియజేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హోంభలే ఫిలిం బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. విచిత్రంలో జగపతిబాబు పృధ్వీరాజ్ సుకుమారి కీలకమైన పాత్రలు నటిస్తూ ఉన్నారు దాదాపుగా ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే 70 శాతం పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పూర్తి కానుంది. ప్రస్తుత శృతిహాసన్ కు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.