టాలీవుడ్ లోకి మొదట ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. ఈ చిత్రంలో ఈమె అద్భుతమైన నటనకు కుర్రకారులు సైతం ఫిదా అయిపోయారు. ముఖ్యంగా బోల్డ్ ,రొమాన్స్ సన్నివేశాలలో అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు. తన మొదటి చిత్రంతోనే ఇలా మెప్పించడంతో ఓవర్ నైట్ కే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో వచ్చిన క్రేజ్ ని ఈమె క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించిన కాస్త తడబడిందని చెప్పవచ్చు. సరైన కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక పరాజయాలు ఎదుర్కొంది.

ఈమె కెరియర్లో ఆర్ఎక్స్ 100 సినిమా తరువాత వెంకీ మామ వంటి చిత్రంతో పరవాలేదు అనిపించుకుంది. ఇక తన కెరీర్ ని మరో తరుణ్ తిప్పే సాలిడ్ హిట్టు కోసం రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది. గత ఏడాది ఆది సాయికుమార్ కి జోడికా నటించిన తిస్మార్ ఖన్ అనే సినిమా విడుదలవ్వగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే మంచు విష్ణు సరసన చిత్రంలో నటించిన పెద్దగా క్రేజ్ అందుకోలేకపోయింది గత ఏడాది విడుదలైన సినిమాలన్నీ ఈమెకు నిరాశనే మిగిల్చాయి.

ఇక సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలతో కుర్రకారులను మైమరిపిస్తూ ఉంటుంది. ఇమే చేసి గ్లామర్ ఫోటోలు సైతం కుర్రకారులు సైతం ఈమె అందానికి దాసోహం అవుతున్నారు. తాజాగా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ తన అందాల ఘాటుతో మరొకసారి రెచ్చిపోయింది. తాను ఎంతటి గోల్డ్ బ్యూటీని తెలిపేలా పలు ఫోటోలను షేర్ చేయడం జరిగింది.. పలచట్టి టాప్ ధరించి.. బ్రా చూపిస్తూ ఉప్పొంగిన పరువాలతో గోల్డ్ షాప్ కు దిమ్మ తిరిగేలా కామెంట్ చేస్తున్నారు అభిమానులు. ఇంత బోల్డ్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తే కుర్రకారులు ఏమైపోవాలి అంటూ పలువురు నెటిజన్లు సైతం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: