


ఇలా పాపులర్ కావడంతో పలు చిత్రాలలో హీరోయిన్గా నటించే అవకాశాలను అందుకుంది. ఇక సోషల్ మీడియాలో స్టార్ కాస్త ఇప్పుడు బుల్లితెర పైన కూడా సెలబ్రిటీగా మారింది ఆ తర్వాత బిగ్ బాస్ లో రెండుసార్లు అవకాశం వచ్చిన గెలవలేకపోయింది జూనియర్ సమంతా గా ఉండడంతో ఈమెకు మరిన్ని అవకాశాలైతే వెలుబడుతున్నాయి.అషు రెడ్డి కేవలం తన గ్లామర్ ని నమ్ముకొని ప్రేక్షకులకు బాగా కడిగింది చేస్తోంది. తాజాగా బ్లాక్ దుస్తులలో ట్రాన్స్పరెంట్ లో తన అందాలను చూపిస్తూ కుర్రకారులను రెచ్చగొడుతోంది ఈ ముద్దుగుమ్మ. తన నడుము అందాలను ఎద అందాలను చూపిస్తూ అందరిని మైమరిపించేలా చేస్తోంది.అషు రెడ్డి కొంతమంది పిల్లలను కూడా తానే స్వయంగా చదివిస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.