
రవితేజ పాత్రలో ఎంపిక పరంగా మాస ధోరణిలోని కొనసాగుతోందని చాలాకాలంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కమర్షియల్ స్టార్ అవ్వడానికి ఈ నేపథ్యం గల సినిమాలో సహకరించిన ఇప్పుడు ట్రెండు మారిన తరుణంలో హీరోలంతా కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ తరహా ప్రయత్నాలు ఇప్పటికీ దూరంగా ఉంటున్నారని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఓకే జోనర్లో చిత్రాలు చేయడం పాత్రలపరంగా ఎలాంటి చేంజ్ ఓవర్ లేకపోవడంతో పలు విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు రవితేజ. వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగానే రావణాసుర చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
మాస్ హీరో రవితేజ ఈ సినిమా కొత్త ఇమేజ్ను తీసుకువస్తుందా అంటే అవునని దీయమని తెలియజేస్తున్నారు చిత్ర బృందం.. ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో రాణిస్తున్న డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. పుష్ప సినిమాకు పనిచేసిన రచయిత శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకి రచన అందించారు ఇలా వీరిద్దరూ కలిసి ట్రాక్ బాగుండడంతో రాజమౌళి వంటి దిగ్గజంతోనే శభాష్ అనిపించుకున్నారు. ఒకవేళ రావణాసుర సినిమాకి పాజిటివ్ బస్సు క్రియేట్ అయ్యిందంటే ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు.. మరి సరికొత్త ప్రయోగంతో చేస్తున్న రవితేజ ఈ సినిమా ఎలాంటి అనుభవాన్ని కలిగిస్తుందో చూడాలి మరి ఈనెల 7వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.