ఈమె బ్లాస్టింగ్ ఫోజులను చూసిన అభిమానులు పది రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా తన యదా అందాలు కనిపించేలా అందాలతో సందడి చేస్తోంది చాలీచాలని దుస్తులను అందాలు కుర్రకారులకు కేక పెట్టించే విధంగా కనిపిస్తున్నాయి . ఈ ఆమ్మడి అందాలతో నేటిజన్లు సైతం చెమటలు పట్టించే విధంగా ఈమె అందాలు విందు చేస్తోంది. సీతారామం సినిమాతో తిరుగులేని క్రేజ్ న సంపాదించుకుంది ఈ మరాటి ముద్దుగుమ్మ. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించింది. ముఖ్యంగా ఈమె చీర కట్టులో ఉండే అందాలకు సైతం కుర్రకారులు ఫిదా అయిపోయారు అని చెప్పవచ్చు. సీరియల్ నటిక తన కెరీర్ను ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత వెండితెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది.
బాలీవుడ్లో అడపాదప సినిమాలలో నటించిన మృణాల్ ఠాకూర్ 2019 లో హిందీ సినిమా సూపర్ 30 లో నటించింది ఇక అప్పటినుంచి ఈ అమ్మడు కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగిందని చెప్పవచ్చు వరుస అవకాశాలు అందుకుంటూ సోషల్ మీడియాలో తన అందాలతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఏ మాత్రం మొహమాటం పడకుండా తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. సీత పాత్రలో ఈమెను చూసిన అభిమానులు సైతం ఇలాంటి ఫోటోలు చేయవద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఈ అమ్మడు రోజురోజుకి హద్దులు చెరిపేసి మరి అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి