ఇక ఈ సమ్మర్ లో కూడా తన అందాలతో కుర్రకారులను తెంపు చేసే విధంగా కనిపిస్తోంది ఆషు రెడ్డి.. లో దుస్తులు లేకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చి షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. క్లీవేజ్ అందాలతో కుర్రకారులను చూపు తిప్పుకొని అందంతో మైమర పిస్తోంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. బిగ్ బాస్ ద్వారా పాపులర్ కావడమే కాకుండా యూట్యూబ్ స్టార్ గా కూడా మంచి పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా సమంతాతో పోలిన పోలికలు ఉండడంతో ఈమెకు మరింత ప్లస్ అయిందని చెప్పవచ్చు.ఆషు రెడ్డి థైస్ అందాలను చూపిస్తూ మరింత రచ్చ చేస్తోంది.
బోల్డ్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ వరుసగా గ్లామర్ ఫోటోలతో హాట్ అందాలను ప్రదర్శిస్తూ ఓపెన్ అందాలను చూపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది ఆషు రెడ్డి .. దీంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మరింత పెంచుకుంటుంది ఇప్పటికీ అందాల ఆరబోత ఫోటోషూట్లను చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఆషు రెడ్డి అప్పుడప్పుడు కొన్ని మంచి పనులను కూడా చేస్తూ అభిమానుల చేత శభాష్ అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది ఆషు రెడ్డి .. ఇటీవలే ఒక చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ కూడా అయ్యింది. పలు చిత్రాలలో కీలకమైన పాత్రల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి