బుల్లితెర యాంకర్లు హీరోయిన్లకు ఏమాత్రం తీసుకుపోకుండా గ్లామర్ షో తో టీవీ షో లో మంచి రేటింగ్ లు వచ్చేలా చేస్తున్నారు. బుల్లితెర యాంకర్లైన శ్రీముఖి ,అనసూయ ,విష్ణు ప్రియ, వర్షిణి వీరంతా తమ గ్లామర్ షో తో చాలా మంది అభిమానులను తమ సొంత చేసుకున్నారు. చాలా తక్కువ సమయంలో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పోవే పోరా అని ఒక స్టార్ యాంకర్ గా మారింది విష్ణు ప్రియ ఈ షో తో తనకు మంచి గుర్తింపు సైతం వచ్చింది. ఈ షో తర్వత పలు షోలలో యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంది విష్ణు ప్రియ .అంతేకాదు వెబ్ సిరీస్ లలో సైతం నటించింది .

ఇక టీవీ షో లతోపాటు విష్ణు ప్రియ తను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుందని సంగతి అందరికీ తెలిసిందే. తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఎకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది విష్ణు ప్రియ. అయితే ఇటీవల ఒక షోలో పాల్గొన్న ఈమె తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. అంతేకాదు తను ఒక సీనియర్ హీరోను ప్రేమిస్తున్నానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాదు ఆ హీరోకు నాకు మధ్య చాలా ఏజ్ గ్యాప్  ఉంది అని కూడా చెప్పింది విష్ణు ప్రియ. అయినప్పటికీ ఆ హీరో అంటే నాకు చచ్చేంత ఇష్టమంటే వెల్లడించింది .

ఇక ఆ సీనియర్ హీరో ఎవరో కాదు జెడి చక్రవర్తి అంటూ అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాదు తన ప్రేమని జెడి కి సైతం చెప్పానని ఎప్పటినుండో ఆయన సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ వెల్లడించింది విష్ణు ప్రియ. వాళ్ళింటికి కోడలుగా కూడా వెళ్లడానికి రెడీగా ఉన్నానంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాదు ఈ ప్రేమ పెళ్లి దాకా వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. ఇక ఒక వెబ్ సిరీస్ కోసం 45 రోజులు మంగళూరులో ఆయనతో కలిసి జర్నీ చేశాను .ఇక ఆ జర్నీలో పదవ రోజే ఆయనతో ప్రేమలో పడిపోయాను అని చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ. ఇక జేడీ చక్రవర్తికి దాదాపుగా 53 ఏళ్లు ఉంటాయి. అంతే కాదు ఆయన ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లతో ఎఫైర్స్ సైతం నడిపాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: