మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక మొదట పరు టీవీ షో లలో యాంకర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టింది. ఆ తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో నిర్మాతగా సినీ రంగంలోకి అడుగు వేసింది నిర్మాతగా కొనసాగిన కొన్ని రోజుల తర్వాత వివాహం చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.నిహారిక కానీ ఆమె పర్సనల్ లైఫ్ సరిగ్గా లేదని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దీంతో రోజురోజుకీ నిహారిక గ్లామర్ వలకబోయడంలో హద్దులు చెరిపేస్తోందని చెప్పవచ్చు.

తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ పలు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది. ఇక స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు ట్రిప్పుకు వెళుతూ ఎంజాయ్ చేస్తూ పలు రకాల ఫోటోలను షేర్ చేయడం జరుగుతోంది. తాజాగా నిహారిక పింక్ టాప్ లో మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇస్తూ ఫోటోలను షేర్ చేసింది హెయిర్ ని చాలా క్యాజువల్ గా ట్రై చేసి కళ్ళకు కళ్ళజోడు పెట్టి తన నడుము అందాలను ఎక్స్పోర్ట్ చేస్తూ ఈ ఫోటోలను షేర్ చేయడం జరిగింది నిహారిక.గతంలో ఎన్నడూ లేనివిధంగా నిహారిక ఇలా బోల్డ్ ఫోటోలతో రెచ్చిపోతూ కనిపిస్తోందంటూ పలువురు నేటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలే తన స్నేహితులతో కలిసి బాలి ట్రిప్పుకు వెళ్ళినప్పుడు ఏకంగా అక్కడ బికినీ ఫోటోలను షేర్ చేసి అందరికీ ఆశ్చర్యపోయేలా చేసింది. గతంలో నిహారిక ఎన్నోసార్లు మోడల్ దుస్తులను కనిపించింది కానీ ఇలా బికినీలో మాత్రం కనిపించలేదు దీంతో కొంతమంది ఆమె పైన నెగటివ్ కామెంట్లు కూడా చేశారు. ఇటీవల డెడ్ పిక్సెల్ అని వెబ్ సిరీస్లో నటించింది. ఈ సిరీస్ లో కూడా కాస్త వల్గర్ పదాలు వాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిహారికకు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: