టాలీవుడ్ లో క్యూటెస్ట్ కపుల్స్ లో ఒకరిగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ స్నేహ రెడ్డి లు పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో మహేష్ బాబు నమ్రత,ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి, రామ్ చరణ్ ఉపాసన వంటి హీరోలు హిట్ పెయిర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వీరిలో అల్లు అర్జున్ స్నేహ రెడ్డి కూడా ఉంటారు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి 2011, మార్చ్ 6న పెద్దల సమక్షంలో చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.

ఇక వీరి పెళ్లి అంగరంగ వైభవంగా టాలీవుడ్ లోనే అందరూ గొప్పగా చెప్పుకునేలా జరిగింది. అలాంటి వీరి పెళ్లికి ఎంతోమంది రాజకీయ నాయకులు,సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ని ప్రేమించక ముందే అల్లు అర్జున్ తల్లి ఆయనకు సంబంధం చూసిందట. కానీ అల్లు అర్జున్ మాత్రం స్నేహారెడ్డిని చేసుకుంటానని చెప్పడంతో ఆమె ఏమి మాట్లాడలేక పోయిందట.

కానీ స్నేహ రెడ్డి ని పెళ్లి చేసుకోవడం ఓకే కానీ నేను పెట్టిన కండిషన్ కు ఒప్పుకుంటేనే ఆమెను మన ఇంటి కోడలిగా అంగీకరిస్తాను అని ఒక షాకింగ్ కండిషన్ పెట్టిందట అల్లు అర్జున్ తల్లి నిర్మల. ఇక స్నేహ రెడ్డికి పెట్టిన షాకింగ్ కండిషన్ ఏంటో తెలుసుకుందాం. ఇక ఆ కండిషన్ ఏంటంటే.. స్నేహ రెడ్డి అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకున్నాక లైఫ్ లో ఇంకా సెటిల్ అవ్వలేదు.

పిల్లల విషయం లో ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం టైం తీసుకుందాం అని చెబితే అస్సలు ఊరుకోనని కచ్చితంగా పెళ్లయిన సంవత్సరం లోపే మనవడో, మనవరాలో కావాలని ఒక కండిషన్ పెట్టిందట. అంతే కాదు ఆ కండిషన్ కి ఒప్పుకుంటేనే స్నేహారెడ్డి ని చేసుకోవడానికి నేను అంగీకరిస్తాను అని చెప్పడంతో స్నేహ రెడ్డి కూడా ఆ కండిషన్ కి ఒప్పుకుందట.అలా పెళ్ళైన మూడు సంవత్సరాల లోపే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి  ఒక బాబుకి జన్మనిచ్చారు.ఆ తర్వాత బాబు పుట్టాక రెండు సంవత్సరాల కి పాపకి కూడా జన్మనిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: