టాలీవుడ్ హీరోల మధ్య ఎప్పుడు పోటీ వాతావరణం అనేది ఉండనే ఉంటుంది. కానీ టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్న హీరోలందరూ స్టార్ హీరోలు కాలేరు. కానీ తాజాగా ఇప్పుడు తెలుగులో ఆరుగురు స్టార్ హీరోల మధ్య పోటీ వాతావరణం ఉందని అంటున్నారు. ఇక ఆ ఆరుగురు హీరోలు కూడా ఫ్యాన్ ఇండియా క్రేజ్ కోసం విపరీతంగా కష్టపడుతున్నారు. ఒకరిని మించి మరొకరు సినిమాలు కూడా ఆడుతున్నాయి. దాంతో అసలు ఏ హీరో నంబర్ వన్ అనేది మాత్రం ఎవ్వరు తేల్చలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో రామ్ 

 ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేయడం జరిగింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. కొన్ని విషయాలపై చాలా ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు. కానీ హీరో ప్రభాస్ ఫోటోను చూపించి ఆయన గురించి ఒక మాటలో చెప్పమని అడిగింది యాంకర్ .దానికి స్పందించిన రామ్ బాక్స్ ఆఫీస్ కా నంబర్ వన్ అంటూ చెప్పాడు. అంటే టాలీవుడ్ లో నంబర్ వన్ హీరో అంటే కేవలం ప్రభాస్ మాత్రమే అని రామ్ ఉద్దేశం అని అంటున్నారు. ఈ వార్త విన్న నటిజన్స్. దీంతో రామ్ చేసిన వ్యాఖ్యలు

 కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారాయి. ఇక ఈ వార్తలు విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు మా హీరో నంబర్ వన్ హీరో అని చెప్పినందుకు రామ్కు థాంక్స్ అంటూ చెబుతున్నారు ప్రభాస్ అభిమానులు. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్  బద్దలు కొట్టేందుకు ఆది పురుష్ సినిమాతో రెడీగా ఉన్నాడు ప్రభాస్. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు సినిమాలతో ఫ్లాపులు చూసిన ప్రభాస్ ఈ సినిమాతో అయినా మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: