అక్కినేని నాగచైతన్య తో విడాకుల తర్వాత సమంత స్టైలిస్ట్ ప్రీతం  తో క్లోజ్ గా ఉంటుందని వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారని చాలా రకాల రూమర్స్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.అయితే తాజాగా ఈ విషయాలపై స్పందించాడు ప్రీతం. అయితే సమంతకి స్టైలిష్ గా కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్న ప్రీతం చాలా ఏళ్లుగా సమంత దగ్గర పని చేస్తున్నాడు. ఆమెతో పాటు రాశి ఖన్నా వంటి చాలామంది స్టార్ హీరో హీరోయిన్ల దగ్గర కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్నాడు ప్రీతం. కానీ అందరికంటే ఎక్కువగా సమంతతో క్లోజ్ గా కనిపిస్తాడు. దీంతో విరిద్దరి మధ్య ఏదో ఉందన్న పుకార్లు వచ్చాయి. 

ఇక నాగచైతన్యత విడిపోయిన తర్వాత వీరిద్దరూ మరింత క్లోజ్ అవ్వడంతో మీ ఇద్దరికీ సంబంధించిన రూమర్ సోషల్ మీడియా వేదికగా అప్పట్లో ఈ విషయం ఎంత పెద్ద దుమారాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో ఈ విషయాన్ని ప్రీతం మరియు సమంత ఇద్దరు కూడా ఖండించడం జరిగింది. కానీ రూవర్స్ మాత్రం కాస్త కూడా ఆగలేదు. అయితే తాజాగా వీటిపై స్పందించాడు ప్రీతం. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. తనంటే ఏంటో నాగచైతనే కూడా తెలుసు అని వారి ఇంటికి కూడా వెళ్ళినప్పుడు.. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారని.. తమ మధ్య మంచి రిలేషన్ షిప్ ఉందని చెప్పుకొచ్చాడు.

తెలిసిన వాళ్ళ క్లోజ్ గా ఉన్నవాళ్లు ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారికి సపోర్ట్ గా నిలవడం అనేది ఎవరైనా చేస్తారు.. సమంత అప్పుడు బాధలో ఉండడంతో నేను ఆమెకి సపోర్ట్ గా ఉన్నాను.. అంతే కానీ మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు ..బ్రదర్ అండ్ సిస్టర్ లాగా మేమిద్దరం కలిసి మెలిసి ఉంటాము.. కానీ దాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు.. అంటూ చెప్పకువచ్చాడు. ఇక తను చాలా అడ్రస్ పర్సన్ అని తనపై ఏదైనా కామెంట్ వస్తే తట్టుకోలేని ఒక దెబ్బ కొడితే తిరిగి పది దెబ్బలు కొట్టి రకమని చెప్పుకొచ్చాడు. అంతేకాదు గతంలో తాను గే అంటూ ఆర్టికల్స్ సైతం రాశారు అని.. తన గురించి అనుమతి లేకుండా జనుజాలు తెలుసుకోకుండా అలా ఎలా రాస్తారు అంటూ ఒక రేంజ్ లో మండిపడ్డాడు ప్రీతం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: