సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా టైటిల్ ని కూడా ప్రకటించారు చిత్ర బృందం .మహేష్ బాబు గుంటూరు కారం సినిమా టైటిల్ చాలామందికి నచ్చలేదు. దాని తర్వాత ఈ సినిమా అసలు ఉంటుందా లేదా అన్న అనుమానం ఇప్పుడు అందరిలోనూ కలుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమా నుండి హీరోయిన్లుగా పూజా హెగ్డే మరియు శ్రీ లీల సైతం తప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే సోమవారం మంగళవారం జరగాల్సిన షెడ్యూల్ అర్ధాంతరంగా వైదవేసినట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా రెండుసార్లు గతంలో జరిగిందట. అయితే ఈసారి మాత్రం మహేష్ బాబు నేను ఈ సినిమా షూటింగ్ కి రాను అని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికి పూజ హెగ్డే కు కేటాయించిన డేట్స్ ప్రకారం షూటింగ్ జరగకపోవడంతో పూజా హెగ్డే సైతం ఈ సినిమా నుండి తప్పకుండాట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఈ సినిమా కోసం మిగతా సినిమాలో డేట్స్ను వాయిదా వేసుకున్నట్లుగా అంటున్నారు .అయితే గుంటూరు కారం సినిమా అందరికీ ఘాటుగా ఉందని అంటున్నారు.
ఇటీవల త్రివిక్రమ్ ఏ సినిమాలో రాసిన డైలాగ్ లు కూడా పెద్దగా కిక్ ఇవ్వలేదు. 3d బీడీ అంటూ హీరో పలికిన డైలాగ్స్ కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి అంతగా నచ్చలేదు అన్న కామెంట్స్ వినబడుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే త్వరలోనే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాని రేపో మాపో ప్రకటించినారు. ఈ సినిమా కార్యక్రమాలను పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. కనుక గుంటూరు కారం సినిమా లేనట్లే అని చాలామంది అంటున్నారు..!!

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి