తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలు అయినటు వంటి మహేష్ బాబు , విజయ్ దేవరకొండ , శర్వానంద్ , బాలకృష్ణ , రవితేజ లకు సంబంధించిన మూవీ ల షూటింగ్ పు ప్రస్తుతం జరుగుతున్నాయి . ప్రస్తుతం ఈ హీరోలు ఏ సినిమా లలో నటిస్తున్నారు ... ప్రస్తుతం ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ఏ ప్రాంతం లో జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసు కుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ హైదరాబాదులో షూటింగ్ ను జరుపుతుంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ మహేష్ బాబు పై కాలేజీ సన్నివేశాలను చిత్రీకరిస్తుం ది.

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం భగవంతు కేసరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ఈగల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదు లో జరుగుతుంది. ఈ మూవీ బృందం రవితేజ పై ప్రస్తుతం సన్నివేశాలను చిత్రీ కరిస్తుంది.

శర్వానంద్ ప్రస్తుతం తన కెరియర్ లో 35 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదు లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం శర్వానంద్ ... కృతి శెట్టి లపే సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: