ఇక శరత్ కుమార్ మొదటి భార్యకు పుట్టిన కూతురు వరలక్ష్మి. అయితే గతంలో ఓ స్టార్ హీరోయిన్ శరత్ కుమార్ తో ప్రేమలో పడి శరత్ కుమార్ ని రాధిక నుండి దూరం చేయాలనుకుందట.ఇక విషయం తెలిసిన రాధిక ఆ హీరోయిన్ ని చితక్కొట్టిందట.మరి ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందామా.. ఆమె ఎవరో కాదు సౌత్ నార్త్ ఇండస్ట్రీలను అప్పట్లో ఒక ఊపు ఊపిన నటి నగ్మా. నగ్మా గతంలో శరత్ కుమార్ తో ప్రేమలో పడి సహజీవనం కూడా చేసిందట.అయితే ఈ విషయం తెలుసుకున్న రాధిక తన నుండి తన భర్త ఎక్కడ దూరమవుతాడో అని గ్రహించి నగ్మా ని చితక్కొట్టిందట. అంతేకాదు నువ్వు నా భర్తను వదిలి వెళ్ళకపోతే నా చేతిలో చచ్చిపోతావ్ అని వార్నింగ్ ఇచ్చిందట.దాంతో ప్రాణభయంతో నగ్మా రాత్రికి రాత్రే ముంబై పారిపోయిందట. ఇక ఈ విషయం అప్పట్లో ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత నగ్మా మళ్లీ శరత్ కుమార్ వైపు చూడలేదట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి