తాజాగా ఈ సిరీస్లో ఈ అమ్మడు నటిస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ భావన రెడ్డి పాత్రలో మెప్పించినట్టు తెలుస్తోంది.. ఆదా యాక్షన్ సన్నివేశాలలో అదరగొట్టేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వాస్తవ జీవితం కూడా అలాగే ఉంటుందని తెలియజేసింది. నిజజీవితంలో భావన లాగా తను ఉండాలని ఆశ పడుతున్నానని .. ఇంతవరకు ఎన్నో చిత్రాలలో రకరకాల పాత్రలను పోషిస్తూ ఉన్న కానీ ఏ పాత్ర ఇవ్వని సంతృప్తి తనకు భావన పాత్ర కల్పించిందని తెలియజేసింది ఆదాశర్మ.. అందుచేతనే తను కూడా రియల్ లైఫ్ లో ఇలా ఉండాలనిపిస్తోందని తెలియజేస్తోంది.
సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ కామెంట్లు చేస్తూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది ఆదాశర్మ. సోషల్ మీడియాలో కామెంట్లు పోస్టులు పెట్టినంత మాత్రాన దేశభక్తి పొంగి పొర్లుతుందని మాటలు నేను నమ్మను కమాండో జాతీయ భద్రతకు సంబంధించిన సినిమా దేశంలో జరుగుతున్న వాటిపైన వ్యతిరేకంగా సోషల్ మీడియాలో స్పందించడం ఒక్కటే దేశభక్తి కాదని తెలియజేస్తోంది.. అంతకుమించి దేశం బాధ్యత చాలానే చేయాల్సి ఉందని తెలిపింది ఆదాశర్మ.. దేశం మంచి కోరి గురించి పెట్టేస్తే అయిపోతుందా కామెంట్స్ ది ఏముంది రాస్తే సరిపోతుంది అని తెలియజేసింది. దేశభక్తులు బోర్డర్లో రాత్రి పగలు ప్రజలకు క్షేమం కోసమే శ్రమిస్తున్నారు మరింత మేధావులు ప్రేమిస్తున్నారు అని వారే సేవల్ని అందిస్తున్నారని తెలిపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి