తాజాగా కాజోల్ తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఎక్కడికో వెళ్తూ.. ఆమె చేతి కర్ర సహాయంతో నడిచి వెళ్లి కారు ఎక్కింది. సాధారణంగా సెలబ్రిటీ ఇళ్ళముందు ఫ్యాన్స్.. కెమెరా మెన్ లు.. మీడియా ఉంటారు. ఆమె అలా నడవడం ఎవరో వీడియో తీసి నెట్టింట్లో పెట్టారు. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో కాజోల్ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది.ఆ కారణం చేతనే ఆమె మోచేతికి కర్ర మెల్లిగా తన కారు వద్దకు నడుచుకుంటూ వెళ్తుంది. అయితే ఈ విషయంపై ఈ విషయంపై ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి ఈ వీడియో వైరల్ అయ్యింది కదా.. ఇప్పుడైనా ప్రకటన చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ప్రస్తుతం కాజోల్ మిస్టిరీ థ్రిల్లర్ మూవీ దో పట్టీ లో నటిస్తుంది. ఇది కూడా ఓటీటీ రిలీజ్ కు వెళ్తుండగా.. ఈ మూవీలో కాజోల్ తో పాటు కృతి సనన్‌తో కలిసి నటించనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి