వాస్తవానికి కేరళ ప్రాంతానికి చెందిన షకీలా 1980 దశాబ్దంలో అడల్ట్ సినిమాల స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు అడల్ట్ సినిమాలో నటించడం మానేసి ఇతర భాషలలో కూడా కీలక పాత్రలలో నటించడం స్టార్ట్ చేసింది. తాజాగా ప్రముఖ నటుడు, కమెడియన్ అయిన వడివేలు పై పలు వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసింది. తను మొదటి శారీరక సంబంధం గురించి నటి షకీలా సూటిగా మాట్లాడింది. తన కన్యత్వం కోల్పోవడం గురించి తెలియజేసింది. “నేను వర్జిన్ కాదు.. నా స్నేహితుడితో మొదటిసారి తన శరీరాన్ని పంచుకున్నాను” అని అతని పేరు రీఛర్డ్ పాల్ అని వెల్లడించింది. ప్రస్తుతం షకీలా తెలియజేసిన ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి