సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచూ గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉన్నది.. పూజా హెగ్డే మ్యాజిక్ కి కుర్రకారుల సైతం ఈమె మాయలోనే పడ్డట్టుగా కామెంట్లు చేస్తున్నారు. పూజ హెగ్డే షూటింగ్ కి విరామం దొరికినప్పుడల్లా మాల్దీవులకు వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.అక్కడి నుంచి పలు రకాల గ్రామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఇంటర్నెట్లో మంటలు రేపే విధంగా చేస్తోంది. స్టార్ హీరోల సరసన నటించిన పూజ హెగ్డే ఇటీవల కాలంలో ఇతర భాషలలో కూడా నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది.
బాలీవుడ్లో బాగా వేసేందుకు ప్రయత్నించిన సక్సెస్ కాలేక పోయింది చివరిగా సల్మాన్ ఖాన్ తో ఒక సినిమాలో నటించిన ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. మహేష్ సరసన గుంటూరు కారం సినిమాలో మొదట హీరోయిన్గా ఎంపికైన ఆ తర్వాత ఈ సినిమాని వదిలేయడం జరిగింది. పూజా హెగ్డే హాట్ నెస్ తో తాజాగా సెగలు పుట్టించే విధంగా బీచ్ లో తన థైస్ అందాలను చూపిస్తూ అందాలతో అధరహో అనిపించే విధంగా వెకేషన్ లో తెగ ఎంజాయ్ చేస్తోంది స్కై బ్లూ డ్రెస్ ధరించి ఆల్మోస్ట్ బికినీ ను తలపించేలా ఉన్న టాప్ టు బాటమ్ దుస్తులను కుర్రాళ్లకు తన అందంతో చెమటలు పట్టిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి