టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును తెచ్చుకొని ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలని తమ అభిమానులతో పంచుకుంటున్నారు ఈ తల్లి కూతుర్లు.అప్పుడప్పుడు ఈ తల్లి కూతుర్లు సోషల్ మీడియాలో చేసే రచ్చ ఎంత హాట్ టాపిక్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజుల నుండి ఈ తల్లి కూతుర్లు బిగ్ బాస్ 7 హౌస్ లోకి వస్తున్నారు అన్న వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ విషయంపై ఈ తల్లి కూతుర్లు ఇద్దరు కూడా క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా వీరిద్దరూ తమకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అన్న వార్తలన్నీ అవాస్తవాలే అని కొట్టి పారేశారు.

అయినప్పటికీ హౌస్ లోకి ప్రవేశించిన తర్వాత తమకు ఎటువంటి ఇమేజ్ వస్తుందో అంటూ చాలా ఆందోళనకి గురైనట్లుగా తెలుస్తోంది . అయితే ఈ రియాలిటీ షో చేసిన తర్వాత సెలబ్రిటీల చుట్టూ చాలా నెగెటివిటీ వస్తుంది అని అందుకే ఈ షో నుంచి దూరంగా ఉండాలి అనుకుంటున్నాము అంటూ ఈ తల్లికి కూతుర్లు ఇద్దరు కూడా క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే సెప్టెంబర్ 7 నుండి ఈ రియాలిటీ షో ప్రారంభం కాబోతోంది. ఇక గత కొద్ది రోజులుగా కంటెస్టెంట్ల గురించి సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే అందులో సురేఖ వాణి మరియు తన కూతురు సుప్రీత పేర్లు కూడా జోరుగా వినిపించాయి. అయితే తాజాగా ఈ తల్లి కూతుర్లు బిగ్ బాస్ ఎంట్రీ పైన మాట్లాడుతూ అవన్నీ వట్టి రూమర్లే అని ఇటువంటివి అన్ని సాధ్యం కావు అని కొట్టి పారేశారు. అయితే ముఖ్యంగా గతంలో యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ హౌస్ లో వచ్చింది. తనతో పాటు చాలామంది యాంకర్లు సైతం రావడం జరిగింది. అందుకే తాజాగా ఇప్పుడు ఈ సీజన్లో ఈ తల్లి కూతుర్లు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇందులో ఎటువంటి నిజం లేదు అని క్లారిటీ ఇచ్చారు ఈ ఈ తల్లి కూతుర్లు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: